#
kamareddy
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... Kamareddy : అరబ్ దేశంలో తప్పిపోయిన కామారెడ్డి జిల్లా వాసి
Published On
By Jayabheri Daily
కామారెడ్డి, మార్చి 27 : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజక వర్గం తాడ్వాయి కేంద్రంలో ఉపాధి లేక దేశం కానీ దేశానికి వెళ్లి తప్పిపోయిన ఉదంతం ఇది. ఎన్నో ఆశలతో డబ్బు సంపాదించి పిల్లలను బాగా చదివించాలని సంతోషంగా జీవించాలని కలలు కన్నాడు. కానీ దురదృష్టవశాత్తు ఆచూకీ లభించకపోవడంతో అసలు బతికి ఉన్నాడో లేదో కూడా... Kamareddy I కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి ఘనంగా సన్మానం
Published On
By Jayabheri Daily
జయభేరి, కామారెడ్డి జిల్లా బ్యూరో : రాజంపేట మండల అధ్యక్షులుగా రెండవసారి సావుసాని యాదవరెడ్డి ని రాష్ట్ర అధిష్టానం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఎర్ర ప్రణీత్ రెడ్డిని మండల అద్యక్షులు గా ఎన్నుకోవడం అవాస్తవమని,మండల కాంగ్రెస్ నాయకులు ఖండించారు.రాజంపేట మండల అధ్యక్షులుగా యాదవ రెడ్డి సమక్షంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు.రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా... Kamareddy | జర్నలిస్ట్ ను బెదిరించిన ఎస్సైని వెంటనే విధుల నుండి తొలగించాలి
Published On
By Jayabheri Daily
జయభేరి, కామారెడ్డి జిల్లా : తెలంగాణ డిజిటల్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సాతర్ల మహేష్ ఆదేశానుసారం ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో టీడీడబ్లూజేఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లేడ నరేష్ కుమార్ మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో వర్కింగ్ లో... Kamareddy I లోక్ సభ ఎన్నికలు యజ్ఞంలా భావించాలి
Published On
By Jayabheri Daily
జయభేరి, కామారెడ్డి జిల్లా బ్యూరో : లోక సభ ఎన్నికలు యజ్ఞంలా భావించి పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా అధికారులు కృషి చేయాలనీ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ సింధు శర్మ లు కోరారు. గురువారం కలెక్టరేట్ లోని మినీ సమావేశమందిరంలో ఏర్పాటు చేసిన జిల్లా ఇంటలిజెన్స్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల్లో... Kamareddy Rice I భారీగా అక్రమ పిడిఎస్ బియ్యం పట్టివేత...
Published On
By Jayabheri Daily
జయభేరి, కామారెడ్డి జిల్లా బ్యూరో : కామారెడ్డి జిల్లా ఎస్పీ సిహెచ్ సింధు శర్మ ఐపీఎస్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సీఐ తిరుపయ్య, వారి సిబ్బంది.మాచారెడ్డి పోలీసు వారు కలిసి భవానీపేట్ తండా చెందిన మాలోవత్ మోహన్ ఊరు శివారులో గల వైకుంట ధామము లో ఉన్న రూమ్ లో సుమారు 29 క్వింటాల... Kamareddy I పది గణితంలో 10 జిపిఏ మనదే...
Published On
By Jayabheri Daily
జయభేరి, కామారెడ్డి జిల్లా బ్యూరో : పదవ తరగతి వార్షిక పరీక్షలు రాస్తున్న విద్యార్థులలో కొందరు ముఖ్యంగా గణితం ఒకటి కఠినతరమైన సబ్జెక్ట్ అని,అది నేర్చుకోవడం చాలా కష్టమని భావించేవారు ఉన్నారు.ఇటువంటి వారే గణితం పై ఉన్న భయాన్ని విడనాడి సాధన చేస్తే 10 జీపీఏ పొందడం చాలా సులువు... Kamareddy I కుక్కల జనాభా తగ్గించడానికి అనిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు
Published On
By Jayabheri Daily
జయభేరి, కామారెడ్డి జిల్లా బ్యూరో: వీధి కుక్కల జనాభా తగ్గించడానికి (సంతానోత్పత్తి) కామారెడ్డి పట్టణంలోని రామేశ్వరపల్లి లో అనిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాన్నిఈ నెలాఖరులోగా ఏర్పాటు చేయనున్నామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ చెప్పారు. బుధవారం కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరములో నిర్వహించిన జంతు హింస నివారణ సంఘ సమావేశంలో మాట్లాడుతూ కామారెడ్డి... Telangana I పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది
Published On
By Jayabheri Daily
జయభేరి, కామారెడ్డి జిల్లా బ్యూరో, మార్చ్ 17 : కామారెడ్డి నియోజకవర్గంలోని దోమకొండ మండలం గొట్టిముక్కుల భిక్నూర్ మండలం లక్ష్మి దేవనపల్లి అంతంపల్లి రామేశ్వరం పల్లి, జంగంపల్లి రాజంపేట మండలం తలమడ్ల, ఆరేపల్లి, పెద్దయిపల్లి, రాజంపేట, కామారెడ్డి మండలం పాత రాజంపేట, నరసన్న పల్లి గ్రామంలో... 
