Kamareddy I కుక్కల జనాభా తగ్గించడానికి అనిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు
జిల్లా కలెక్టర్ జతీష్ వి పాటిల్
జయభేరి, కామారెడ్డి జిల్లా బ్యూరో:
జంతువులను రవాణా చేసేటప్పుడు బాధ కలిగించకుండా జాగ్రత్తగా తరలించాలని జంతు హింస నివారణ నిబంధనలు పాటించాలని అన్నారు. విద్యార్థులను పశు వైద్య కేంద్రాలకు తీసుకెళ్లి మూగజీవాలకు అందిస్తున్న వైద్య సహాయం, జంతు సంరక్షణపై అవగాహన కలిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధక అధికారి సింహ రావు, సభ్యులు క్యాతం సిద్దిరాములు, జిల్లా రవాణాధికారి శ్రీనివాస్ రెడ్డి, మునిసిపల్ కమీషనర్ సుజాత, జిల్లా పరిషద్ డిప్యూటీ సీఈఓ భాగ్యలక్ష్మి, డీఈఓ రాజు, వాణిజ్య పన్నుల అధికారి రవి కుమార్, ఎస్.ఐ.సుభాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Latest News
08 Feb 2025 10:55:24
జయభేరి, డిండి : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(MRPS)కామదేను గౌరారం గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మాదిగ...
Post Comment