వృద్ధులకు పండ్లను పంపిణీ
మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీ కాంతారావు గారి 87వ జన్మదిన సందర్భంగా కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో ఘనంగా జన్మదిన వేడుకలను మండల్ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల బిఆర్ ఎస్ నాయకులు సోమారపు రాజయ్య కేక్ కట్ చేసి వృద్ధులకు పండ్లను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల నాయకులు మాజీ జెడ్పిటిసి బిల్ల వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, చెల్లి మెడ రాజేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్, రమేష్, పైడిపల్లి రవి, తాళ్ల పెళ్లి వేణు, పరకాల నారాయణ, మైపాల్ సింగ్, సీనియర్ టిఆర్ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Read More Telangana I లగ్గం ఎట్లా జేయ్యాలే!?
Views: 49


