కరీంనగర్ జిల్లా గోపాలమిత్ర నూతన అధ్యక్షుని ఎన్నిక
జయభేరి, సైదాపూర్ : నూతన కమిటీ జిల్లా అధ్యక్షులుగా సైదాపూర్ మండల్ దుద్దెనపల్లి గ్రామానికి చెందిన తాల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ ను అధ్యక్షులుగాఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది గౌరవ అధ్యక్షుడు అనువంక ఐలయ్య, ఉపాధ్యక్షులు కొమ్మెర రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బుర్ల కుమారస్వామి, కోశాధికారి పత్తేo ఆంజనేయులు, సహాయకార్యదర్శి సముద్రాల రాజుకుమార్, ప్రచార కార్యదర్శి గుర్రాల రాజేందర్, గౌరవ సలహాదారులు దుడ్డేల వెంకటీ, కొల్లూరి బాబూరావు, కార్యవర్గ సబ్యులు బుద్ధార్థి సంపత్, రంగు సంపత్, ఇజ్జగిరి సురేష్, పడల సంతోష్, బోలుమల్ల సురేష్ ఎన్నుకోవడం జరిగింది.
Read More College I సాంకేతికతతో భోధన చేయాలి
Views: 5


