స్వతహాగా రోడ్డు మరమ్మత్తులు చేసిన పోలీసులు

స్వతహాగా రోడ్డు మరమ్మత్తులు చేసిన పోలీసులు

జయభేరి, తుర్కపల్లి, ఆగస్టు 11 : తుర్కపల్లి మండలం జేతీరామ్ తండా కాల్వ వద్ద నిత్యం రద్దీగా ఉండే జాతీయ రహదారి 161 ఏ ఏ రోడ్డు నందు ఏర్పడిన గుంతలను తుర్కపల్లి పోలీసులు తాత్కాలికంగా మరమ్మత్తులు చేసి గుంతలను పూడ్చి ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో తహసిల్దార్ తకియోద్దీన్  పోలీసులు రవి నాయక్, ఆంజనేయులు, పాల్గొన్నారు

Views: 0