తెలంగాణలో ఓటర్ల జాబితా విడుదలకు ఈసీ నోటిఫికేషన్
తెలంగాణలో ఓటర్ల జాబితా విడుదలకు ఈసీ నోటిఫికేషన్
ఓటర్ జాబితాసవరణ షెడ్యూల్ ప్రకటించిన ఎలక్షన్ కమిషన్...
28లోపు గ్రామపంచాయతీల్లో డ్రాఫ్ట్ఓటర్ జాబితా ప్రకటన...
ఈనెల 29న జిల్లా స్థాయి రాజకీయ పార్టీ నేతలతో భేటీ...
30న మండల స్థాయి రాజకీయ పార్టీ నేతలతో MPDOల భేటీ...
ఈనెల 28 నుంచి 30 వరకు అభ్యంతరాల స్వీకరణ...
సెప్టెంబర్ 2న తుది ఓటర్ జాబితా విడుదల చేయనున్న ఈసీ...
Views: 4


