ఎందరికో విద్యను నేర్పిన తల్లి..
ఎందరిందరికో మార్గదర్శిగా నిలిచిన మాతృమూర్తి...
మీ ధైర్యం ఎల్లలు లేనిది మీ సంకల్పం మహోన్నతమైనది.. మీరు ఈరోజు పదవి విరమణ చేస్తున్న సందర్భంగా మీ శిష్యుడిగా పాదాభివందనం చేస్తూ నిండు మనసుతో శుభాకాంక్షలు అందిస్తూ....
మీ ప్రియ శిష్యుడు
దీన బంధవ..
Views: 6


