షాద్ నగర్ చౌరస్తా రోడ్డు విస్తీర్ణం గురించి కలెక్టరేట్ ప్రజావాణిలో వినతి పత్రం

వినతి పత్రం ఇచ్చిన ఆర్.ఎన్. రాము, డాక్టర్.మాతాశ్రీ జానకమ్మ

షాద్ నగర్ చౌరస్తా రోడ్డు విస్తీర్ణం గురించి కలెక్టరేట్ ప్రజావాణిలో వినతి పత్రం

జయభేరి, షాద్ నగర్, జనవరి 12 :షాద్ నగర్ చౌరస్తాలో నెలకొన్న రోడ్డు విస్తీర్ణం పై  రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసి వెంటనే రోడ్డు ప్రమాదాలను నివారించాల్సిందిగా కోరడం జరిగిందని పట్టణానికి చెందిన ఆర్. ఎన్. రాము, మాతాశ్రీ జానకమ్మ తెలిపారు. ఎంతోమంది అమాయకులు బలి అవుతున్న నేపథ్యంలో ఎంతోమంది కుటుంబాలు వీధిన పడి దుర్భర స్థితిలో జీవిస్తున్నారు కావున వీటన్నింటికీ స్వస్తి పలికి రోడ్డు విస్తీర్ణం త్వరగా చేపట్టాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన వారిలో షాద్ నగర్ పట్టణానికి చెందిన ఆర్.ఎన్. రాము, డాక్టర్.  మాతాశ్రీ జానకమ్మ, టి.లక్ష్మి, చిన్నారి శ్వేత పాల్గొన్నారు ఈ విషయంపై స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులకు తెలియజేస్తానని అదేవిధంగా త్వరలో వీటిపై చర్య తీసుకుంటానని పేర్కొన్నారు....

Views: 11