దేవుని బండ తండా గ్రామ సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసిన ఎం శ్రీను చౌనాన్
దేవునిబండ తండా గ్రామ అభివృద్ధియే నా లక్ష్యం
తండా త్రాగునీటి సమస్య పరిష్కారానికి మొదటి సంతకం చేసిన సర్పంచ్ శ్రీను
అట్టహాసంగా ప్రమాణ స్వీకారోత్సవం
జయభేరి షాద్ నగర్ డిసెంబర్ : ఎం శ్రీను చౌహాన్ అనే నేను దేవునిబండ తండా గ్రామపంచాయతీ సర్పంచ్ గా దేవుడి సాక్షిగా గ్రామ ప్రజల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.. అంటూ ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని దేవునిబండ తండా గ్రామంలో నూతన గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన ఎం శ్రీను చౌహాన్ సోమవారం అట్టహాసంగాఉప సర్పంచ్ తన వార్డు సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు.
Views: 21


