ఎమ్మెల్సి నవీన్ రెడ్డి సిపారసుతో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ
ఎమ్మెల్సి కార్యాలయంలో చెక్కును స్వీకరించిన లబ్ధిదారుడు
లబ్ధిదారునికి చెక్కును అందజేసిన కేశంపేట మండల నాయకులు
జయభేరి, షాద్ నగర్, జనవరి 12 : ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి సిఫారసు మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కేశంపేట మండలంలోని రాగ్యతాండకు చెందిన ఆంగోతు అఖిల్ కు మంజూరైన చెక్కును ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి కార్యాలయం షాద్ నగర్ లో కేశంపేట మండల నాయకులు పోమాల్ పల్లి సర్పంచ్ స్వప్నభూపాల్ రెడ్డి,పాపిరెడ్డిగూడ మాజీ సర్పంచ్ తాండ్ర విష్ణువర్ధన్ రెడ్డి,కాకునూరు మాజీ సర్పంచ్ యారం శేఖర్ రెడ్డి,దేవుని గుడితండా మాజీ సర్పంచ్ శంకర్ నాయక్ తదితరులు లబ్ధిదారునికి చెక్కును అందజేశారు.
Views: 11


