భవిత సెంటర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన

భవిత సెంటర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన

జయభేరి, తుర్కపల్లి, ఆగస్టు 11:
తుర్కపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో  భవిత సెంటర్ భవన నిర్మాణానికి మండల విద్యాధికారి మాలతి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు జే అరుణ, ఇంజనీర్ అమరేందర్  రెడ్డి, భవిత ఉపాధ్యాయురాలు సరళ, మీనా, రమేష్, కంప్యూటర్ ఆపరేటర్ డీ. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Views: 5