ఆల్బెండజోల్ టాబ్లెట్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి

ఆల్బెండజోల్ టాబ్లెట్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి

జయభేరి, తుర్కపల్లి, ఆగస్టు 11 : ఆల్బెండజోల్ టాబ్లెట్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో లెంకల గీతారెడ్డి అన్నారు. సోమవారం తుర్కపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఆల్బెండజోల్ టాబ్లెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పి హెచ్ సి డాక్టర్ రుచిరారెడ్డి, ఎంపీఓ వెంకటేశ్వర్లు, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, పి హెచ్ ఎం బిస్మిల్లాబి, ఎంపీహెచ్ఏ జానీ పాషా ,సునీల్, ఏఎన్ఎం సుహాసిని, ఆశా వర్కర్లు వరమ్మ ,వరలక్ష్మి, పీ ఎస్ సి సిబ్బంది ,విద్యార్థులు పాల్గొన్నారు

Views: 1