ఉచిత కంటి వైద్య శిబిరం

ఉచిత కంటి వైద్య శిబిరం

జయభేరి, తుర్కపల్లి, మే 02 :
తుర్కపల్లి మండలం గొల్లగూడెం గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ ధరావత్ రమేష్ నాయక్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎండి జమీల్ డిఓఏ మాట్లాడుతూ వాసవి ఐ హాస్పిటల్ వలిగొండ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించి గ్రామంలోని ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

Views: 1