భారత మాజీ ఉప ప్రధాని Dr బాబు జగ్జీవన్ రావ్ జయంతి కార్యక్రమం

భారత మాజీ ఉప ప్రధాని Dr బాబు జగ్జీవన్ రావ్ జయంతి కార్యక్రమం

జయభేరి, సైదాపూర్ : కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో  దేశంలోనే సామాజిక న్యాయసాధనకు గొప్ప కృషిచేసిన భారత మాజీ ఉప ప్రధాని Dr బాబు జగ్జీవన్ రావ్ 119వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.

సంఘం అధ్యక్షులు బోరగాళ్ల మల్లేష్, ఉపాధ్యక్షులు దూల సురేష్, మోలుగురి కిరణ్, ప్రధాన కార్యదర్శి మోలుగురి భూపతి, ఆర్గనైజింగ్ కార్యదర్శి బోరగాళ్ల రాజేందర్, సంయుక్త కార్యదర్శి కావంపల్లి రాకేష్, అంతేల్పుల రాజు, దూల పవన్, కోశాధికారి తునికి దేవేందర్, గౌరవ సలహాదారులు మట్టల రవీందర్, కొమ్ముల బిక్షపతి పాల్గొన్నారు.

Read More Telangana I రాజకీయంలో ఇవన్నీ మామూలే..

ముఖ్యఅతిథిగా దుద్దెనపల్లి గ్రామ సర్పంచ్ ఉడికే విజయ రాజశేఖర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండాల శ్రీనివాస్, ఆడేపు రాజేందర్, చిన్న వెంకటేశం, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సోమవారపు రాజయ్య, మాజీ సర్పంచ్ తాటిపల్లి యుగంధర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మట్టెల రవీందర్, గోపాలమిత్ర రాష్ట్ర అధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, దూల పోచయ్య, బోరగాళ్ల సంజీవ్, మాచర్ల రమేష్, పలుకుల సంఘం నాయకులు, మేధావులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Read More Telangana I కాంగ్రెస్ పార్టీ ఓకే ఆశాదీపంలా కనిపిస్తోంది

Views: 0