Telangana I పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది
ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ
జయభేరి, కామారెడ్డి జిల్లా బ్యూరో, మార్చ్ 17 :
Read More అంబరాని అంటిన బతుకమ్మ సంబరాలు
గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి కాంగ్రెస్ నేతలు క్షేత్ర స్థాయిలో పర్యటించి అధికారులతో కలసిపంట నష్టం పై నివేదికలు అందించాలి. రైతులకు మనో ధైర్యం కల్పించాలి. ఈ కార్యక్రమంలో కైలాస్ శ్రీనివాసరావు, భీమ్ రెడ్డి, గాల్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, తిరుమల గౌడ్, చంద్రకాంత్ రెడ్డి, కుంట లింగారెడ్డి, యాదవ రెడ్డి, కృష్ణారావు, అంకం రాజు, గూడెం శ్రీనివాస్ రెడ్డి. గణేష్ నాయక్, సుతారి రమేష్. నౌసినాయక్, అనంత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Latest News
విద్యాధరి ఆలయంలో మాజీ మంత్రి
07 Oct 2024 12:02:13
జయభేరి, గజ్వేల్ (వర్గల్) 07 : సిద్దిపేట జిల్లాలోని ప్రసిద్ధ వర్గల్ శ్రీ విద్యా సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి వర్యులు శ్రీ తన్నీరు హరీష్...
Post Comment