MPDO వెంకన్న అధ్యక్షతన అవగాహన సమావేశం
జయభేరి, డిండి :
డిండి ఎంపీడీవో కార్యాలయంలో మండలం లోని ప్రధానోపాధ్యాయులు, పంచాయతీ సెక్రటరీలు, VOA లకు ఉల్లాస్ పై MPDO వెంకన్న అధ్యక్షతన అవగాహన సమావేశం జరిగినది. ఈ కార్యక్రమంలో MEO గోప్యా నాయక్ మాట్లాడుతూ.. నిరక్షరాస్యులయిన ప్రతి ఒక్కరిని అక్షరాస్యులను చేయడమే ఉల్లాస్ యొక్క ఉద్దేశమని తెలిపారు. ప్రతి ఒక్కరు కష్టపడి మండలాన్ని ముందు వరుసలో ఉంచాలని వారు కోరారు.
Views: 0


