తోషిబా కంపెనీ భూమి పూజ కార్యక్రమం
మంత్రులు డా. వివేక్ వెంకటస్వామి, శ్రీధర్ బాబు...
జయభేరి, రూద్రారం, సంగారెడ్డి జిల్లా : తోషిబా కంపెనీ విస్తరణలో భాగంగా 562 కోట్లతో నూతన యూనిట్లకు భూమి పూజ చేసిన మంత్రులు డా. వివేక్ వెంకటస్వామి, శ్రీధర్ బాబు.
Read More Modi I అక్టోబరు 2న రాష్ట్రానికి మోడీ

ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ... “ఈ విస్తరణతో స్థానిక యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు, ప్రాంతానికి పారిశ్రామిక అభివృద్ధి, మరిన్ని పెట్టుబడులకు దారితీయనున్నాయని” పేర్కొన్నారు.భ విష్యత్తులో మరిన్ని మల్టీ-నేషనల్ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ఇదొక మార్గదర్శకం అవుతుందన్నారు.

Read More భారత్ మిత్రదేశాలలో అలజడి...
Views: 0


