నల్గొండ జిల్లా ఫ్లెక్స్ ప్రింటింగ్ జిల్లా నూతన ప్రధాన కార్యదర్శిగా నల్లగాసు నవీన్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక
జయభేరి, దేవరకొండ : నల్గొండ జిల్లా ఫ్లెక్స్ ప్రింటింగ్ జిల్లా నూతన ప్రధాన కార్యదర్శిగా దేవరకొండ డివిజన్ కి చెందిన నల్లగాసు నవీన్ కుమార్ ను ఏకగ్రీవం గాఎన్నుకున్నారు. జిల్లా కేంద్రం లో జిల్లా సమావేశంలో అంతరం జిల్లా కమిటీ నీ ఎన్నుకున్నారు జిల్లా అధ్యక్షులుగా చిలుకూరి జగన్నాథ్ , ప్రధాన కార్యదర్శిగా నల్లగాసు నవీన్ కుమార్. కోశాధికారి గా కల్లూరి నాగేష్ ను ఏకగ్రీవం గాఎన్నుకున్నారు. ఈ సమావేశంలో జిల్లా ఫ్లెక్స్ ప్రింటింగ్ యాజమాన్యం పాల్గొన్నారు.
Views: 0


