బోడుప్పల్ నారాయణలో ఘనంగా ఇన్వెస్టిట్యూడ్ వేడుక

విద్యర్థులందరూ విద్యార్థి దశ నుంచే లీడర్షిప్ క్వాలిటీస్ను పెంచుకోవాలి..

బోడుప్పల్ నారాయణలో ఘనంగా ఇన్వెస్టిట్యూడ్ వేడుక

జయభేరి,  మేడిపల్లి :
బోడుప్పల్లోని నారాయణ పాఠశాలలో శనివారం నాడు అధికారిక నియామక వేడుక (ఇన్వెస్టిట్యూర్ సెర్మనీ) ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఘట్కేసర్ సీఐ (ట్రాఫిక్) రవీందర్ మాట్లాడుతూ... విద్యర్థులందరూ విద్యార్థి దశ నుంచే లీడర్షిప్ క్వాలిటీస్ను పెంచుకోవాలని, క్రమశిక్షణయుతమైన ప్రవర్తనతో విద్యను అభ్యసించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నారయణగూడ నారాయణ పాఠశాల ఏజీఎం జీ బాలపరమేశ్వర్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సత్యవాణి, ఈచాంప్స్ కోఆర్డినేటర్ లక్ష్మీభవానీ, నూర్జహాన్, ఏవో శ్రీనివాస్, ఉపాధ్యయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

WhatsApp Image 2025-08-03 at 10.22.05

Read More Telangana I పరీక్షకే..పరీక్ష...

WhatsApp Image 2025-08-03 at 10.22.05(1)

Read More Health I ప్రజా ఆరోగ్యం మెరుగుపడేదెలా!?

Views: 5