శాంతియుత మార్గంలో బోనాల జాతర జరుపుకోవాలి

మేడిపల్లి ఇన్స్పెక్టర్ ఆర్ గోవిందా రెడ్డి

శాంతియుత మార్గంలో బోనాల జాతర జరుపుకోవాలి

జయభేరి, మేడిపల్లి : రాబోతున్న బోనాల పండుగ సందర్భంగా మేడిపల్లి ఇన్స్పెక్టర్ ఆర్ గోవిందా రెడ్డి అధ్యక్షతన వివిధ ఆలయాల చైర్మన్ లతో, ఆర్గనైజర్లతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సమావేశంలో ప్రజలు శాంతియుత మార్గంలో జరుపుకోవాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా బందోబస్తు ఏర్పాటు లపై చర్చించడం జరిగింది. అల్లరిమోకలపై ప్రత్యేక నిఘా ఉంటుందని ఈ సమావేశంలో వారికి తెలియపరచడం జరిగింది. ఈ సమావేశానికి వివిధ కాలనీ చైర్మన్లు, ఆలయ  చైర్మన్లు, ఆర్గనైజర్లు, ఎస్సైలు వీరబాబు, తిరుపతి, ఉదయ భాస్కర్, యాకన్న పాల్గొనడం జరిగింది.

Read More Health I ప్రజా ఆరోగ్యం మెరుగుపడేదెలా!?

IMG-20250718-WA3515

Read More Telangana I లగ్గం ఎట్లా జేయ్యాలే!?

Views: 0