Kamareddy Rice I భారీగా అక్రమ పిడిఎస్ బియ్యం పట్టివేత...

బియ్యం దందా వ్యక్తి పై కేసు నమోదు.. టాస్క్ఫోర్స్ సిఐ తిరుపతయ్య, పోలీసులు… జిల్లా ఎస్పీ సింధు శర్మ వెల్లడి

Kamareddy Rice I భారీగా అక్రమ పిడిఎస్ బియ్యం పట్టివేత...

జయభేరి, కామారెడ్డి జిల్లా బ్యూరో :

కామారెడ్డి జిల్లా ఎస్పీ సిహెచ్ సింధు శర్మ ఐపీఎస్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సీఐ తిరుపయ్య, వారి సిబ్బంది.మాచారెడ్డి పోలీసు వారు కలిసి  భవానీపేట్ తండా చెందిన మాలోవత్ మోహన్ ఊరు శివారులో గల వైకుంట ధామము లో ఉన్న రూమ్ లో సుమారు 29 క్వింటాల పిడిఎస్ రైసును అక్రమంగా నిలువ ఉంచారు. అని  సమాచారం రాగా వారి సిబ్బందితో వెళ్లి పట్టుకోవడం జరిగింది. మాలోవత్ మోహన్ పైన మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడమైనది. జిల్లాలో ఎవరైనా అక్రమంగా పిడిఎస్ రైసు ను తరలించిన, అధిక ధరలకు అమ్మిన, నిల్వ ఉంచిన చట్టరీత్యా చర్యలు తప్పవు అని ఎస్పీ సింధు శర్మ తెలిపారు.

Read More GHMC I శివ శివ.. హర హర...

66f6f184-e452-407a-a8eb-b349e8930eeefa3f4b1

Read More Telangana I గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ (గోపా) 42వ వన భోజన కార్యక్రమం

Views: 1

Related Posts