#
TS
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... TS Weather Updates : తెలంగాణలో భానుడి భగభగలు
Published On
By Jayabheri Daily
తెలంగాణలో భానుడి ప్రభావం పెరుగుతోంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా IMD తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి - సైబరాబాద్ డీసీపీ నితిక పంథ్
Published On
By Jayabheri Daily
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తూముకుంట, మూడు చింతల పల్లి గ్రామాల్లో పోలీసుల కవాతు Ts inter : ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో స్టేట్ ర్యాంక్ సాధించిన ఘనత విజన్ జూనియర్ కళాశాల
Published On
By Jayabheri Daily
బోడుప్పల్ లోని విజన్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో కలిసి సంబరాలు జరుపుకున్న కాలేజీ యాజమాన్యం... నిరుపేద కుటుంబంలో పుట్టిన గోవిందం హిమవర్ష.. విజన్ ఇంటర్ కాలేజీ అధ్యాపకుల మన్నలను పొందుకుంది TS Inter : ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మెరిసిన ఆణిముత్యాలు
Published On
By Jayabheri Daily
అత్యుత్తమ ఫలితాలు సాధించిన బాలికలు 1000 మార్కులకు గాను ఎంపీసీ నుంచి ఎ. మేఘన 944, బైపిసి నుంచి ఉమ్రా తబస్సు 881, సీఈసీ నుంచి మానస837, హెచ్. ఈ సి నుంచి శ్రావణి 941, ఆఫీస్ అసిస్టెంట్ కోర్సు గొడుగు శివాని 927, కంప్యూటర్సైన్స్ లో పి పూజిత 975 TS Inter : ఇంటర్ ఫలితాల్లో ఇంద్రాణి జయ కేతనం
Published On
By Jayabheri Daily
విద్యార్థులను అభినందించిన కళాశాల చైర్మన్ ఏ. సుదర్శన్ Ts Inter : తెలంగాణ లొ ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల
Published On
By Jayabheri Daily
ఫస్టియ ర్‌లో 60.01 శాతం, సెకం డియర్‌లో 64.19 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. Summer : మండే ఎండలు
Published On
By Jayabheri Daily
తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ్గుమంటున్నాడు. రోజు రోజుకూ వాతావరణం నిప్పుల కుంపటిలా మారుతోంది. వేడి, ఉక్కపోతతో ఇళ్లలో ఉన్నవారు కూడా ఇబ్బంది పడుతున్నారు. రోజు రోజుకు భానుడు ఠారెత్తిస్తుండడంగా, తాజాగా వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఒక్క తెలంగాణలోనే 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. జయభేరి, హైదరాబాద్... Congress - Brs : కాంగ్రెస్ కు బీఆర్ఎస్ వాళ్లే దిక్కా...
Published On
By Jayabheri Daily
జయభేరి, హైదరాబాద్ :అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల విషయానికి వస్తే బలమైన అభ్యర్థులు లేరా? ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన నేతలు, కేసులు పెట్టి జైలుకెళ్లిన వారు పనికిరారా? ఉదయం పూట విమర్శించే భారతీయ రాష్ట్ర సమితి నేతలు కాంగ్రెస్ పార్టీకి బలంగా కనిపిస్తున్నారా?... 
