Ts Inter : తెలంగాణ లొ ఇంటర్‌ పరీక్ష ఫలితాలు విడుదల

ఫస్టియ ర్‌లో 60.01 శాతం, సెకం డియర్‌లో 64.19 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

Ts Inter : తెలంగాణ లొ ఇంటర్‌ పరీక్ష ఫలితాలు విడుదల

హైదరాబాద్, ప్రిల్ 24:

తెలంగాణలో ఇంటర్మీడి యట్‌ పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. ఇవాళ బుధవారం ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఇంటర్‌ ఫలితా లను వెల్లడించారు.

Read More Telangana journalist | అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి హామీ

ఇంటర్మీడియట్ ఫస్ట్‌‌, సెకం డ్‌ ఇయర్స్‌కు సంబంధించి న ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఫస్టియ ర్‌లో 60.01 శాతం, సెకం డియర్‌లో 64.19 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

Read More Telangan I తలరాత మార్చే విద్య తల వంపులు పాలవుతోందా!?

ఫలితాల కోసం విద్యార్థులు ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లు అయిన https://tsbie. cgg.gov.in/, http://results.cgg.gov.in లో కూడా ఫలితాలను చూసుకోవచ్చు. వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి ఫలితాలను తెలుసు కోవచ్చు. భవిష్యత్తు అవస రాల దృష్ట్యా మార్కుల మెమో సాఫ్ట్‌ కాపీని ప్రింట్‌ తీసుకోవచ్చు...

Read More Election I పార్టీల మేనిఫెస్టోల మతలబు ఏమిటి?

Views: 0