#
District
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... మేడ్చల్ జిల్లా బైండ్ల కుల సంఘం నూతన కమిటీ ఎన్నిక
Published On
By Jayabheri Daily
మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ మండలం అలియాబాద్ లోని సంగీత్ ఫంక్షన్ హాలులో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా బైండ్ల కుల సంఘాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా అధ్యక్షునిగా బైండ్ల రాంచందర్, ఉపాధ్యక్షునిగా బైండ్ల శంకర్, ప్రధాన కార్యదర్శిగా వెంకటేష్, సహయ కార్యదర్శిగా ప్రశాంత్, కోశాధికారిగా నర్సింలు ను ఎన్నుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక
Published On
By Jayabheri Daily
ప్రస్తుత క్రీడాకారులు, మాజీ క్రీడాకారులు, కబడ్డీ క్రీడ ప్రోత్సాహకులు, తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కే. జగదీశ్వర్ యాదవ్ ఆధ్వర్యంలో, గవర్నమెంట్ జంగం సిద్దార్థ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సమక్షంలో నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. Police : ఆగని పాలమూరు జిల్లా అరాచకాలు!
Published On
By Jayabheri Daily
బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి హత్య మరవక ముందే కాంగ్రెస్ పార్టీ అండతో పోలీస్ శాఖ దుర్మార్గం. స్థానిక కాంగ్రెస్ నేత బాల్ రెడ్డి ఇంట్లో కిరాయికి ఉంటూ ఎస్సై తిరుపతి రెడ్డి జులుం. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా
Published On
By Jayabheri Daily
రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాందొంగతనాల నివారణకు నిఘా వ్యవస్థను మరింత పటిష్ట పరచాలిజిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ప్రైవేటుకు దీటుగా వైద్య సేవలు అందించాలి..
Published On
By Jayabheri Daily
ప్రాంతీయ ఆరోగ్య కేంద్రంలో రోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రైవేటు దవాఖాన కంటే ప్రభుత్వ దవాఖానల్లో ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నదని పేర్కొన్నారు. ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. అత్యుత్తమ సేవలతోనే ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని చెప్పారు. భయం వీడితే విజయం సొంతం...
Published On
By Jayabheri Daily
క్రమశిక్షణ, సమయపాలన, నిరంతర కృషితో చదువులో ముందడుగు వేయాలి... విద్యార్థులు ఏకాగ్రతతో చదివితే భవిష్యత్తు బంగారు మాయమవుతుందని, భయం వీడితే విజయం సొంతమవుతుందని, విద్యార్థులు ఉన్నత విద్యావంతులై ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, సమాజానికి, మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. బీజపూర్ జిల్లాలో14మంది నక్సల్స్ అరెస్ట్
Published On
By Jayabheri Daily
గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధి లోని ముట్వెండి అటవీ ప్రాంతం, పిడియా గ్రామాల్లో ఆదివారం డిఆర్‌జి, జిల్లా పోలీస్‌ల సంయుక్త బృందం వీరిని పట్టుకోగలిగిందని చెప్పారు. 14 మంది నక్సల్స్‌లో రేణు కొసవి , మంగ్లీ అవ్లంలకు ఒక్కొక్కరికి రూ. 8 లక్షల రివార్డు ఉంది. వీరిద్దరూ మిలిటరీ కంపెనీ నెంబరు 2 కు చెందిన వారు. TSRTC : వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ డ్రైవరును కొట్టిన ప్రయాణికుడు
Published On
By Jayabheri Daily
బస్సు అలస్యంపై ప్రశ్నించిన నవాజ్.. భోజనం చేస్తున్నాం ఐదు నిమిషాల్లో బయలుదేరుతామని చెప్పిన డ్రైవర్, కండక్టర్. ఆగ్రహంతో డ్రైవర్ రాములు పై దాడి చేసిన నవాజ్... వికారాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. Sports : హాకింపేట లోని క్రీడా పాఠశాల లో జిల్లా స్థాయి బాల బాలికల పరుగు పందెం పోటీల ఎంపిక
Published On
By Jayabheri Daily
సూర్యాపేట లో నిర్వహించే రాష్ట్ర స్థాయి పరుగు పందెం పోటీల్లో మేడ్చల్ జిల్లా నుంచి ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఎంపిక చేస్తామని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని కోరారు. Hanumakonda : కొడుకు పుట్టాడన్న ఆనందం మూడు నెలల్లోనే ఆవిరైపోతుంది!
Published On
By Jayabheri Daily
కొడుకు పుట్టాలని పూజకు వెళ్లిన కుటుంబానికి అనుకోని ప్రమాదం జరిగింది. దారితప్పిన మరణం మూడు నెలల పని ఖర్చు. హనుమకొండ జిల్లాలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. కొడుకు పుడితే కట్నం ఇస్తానని దంపతులు హామీ ఇచ్చారు. వంశపారంపర్యంగా వచ్చి పూజలు చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. అంతా సాఫీగా సాగి, కొడుకు పుట్టాక... మూడు... Collector Bhavesh Mishra : ఏప్రిల్ 1 నాటికి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
Published On
By Jayabheri Daily
జయశంకర్ భూపాలపల్లి, మార్చి 27: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించకుండా కొనుగోళ్లు జరపాలన్నారుజిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ.. యాసంగి ధాన్యం సేకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ధాన్యం సేకరణపై కొనుగోలు కేంద్రాలు, వ్యవసాయం, సహకార, డీఆర్‌డీఏ, తూనికలు, కొలతల శాఖ అధికారులు, రైస్‌మిల్లర్లతో సన్నాహక సమావేశం... 
