TSRTC : వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ డ్రైవరును కొట్టిన ప్రయాణికుడు

  • బస్సు అలస్యంపై ప్రశ్నించిన నవాజ్.. భోజనం చేస్తున్నాం ఐదు నిమిషాల్లో బయలుదేరుతామని చెప్పిన డ్రైవర్, కండక్టర్. ఆగ్రహంతో డ్రైవర్ రాములు పై దాడి చేసిన నవాజ్... వికారాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. 

TSRTC : వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ డ్రైవరును కొట్టిన ప్రయాణికుడు

దాదాపు 45 ప్రైవేట్ బస్సులను నిలిపి డ్రైవర్ మీద దాడికి నిరసన. వికారాబాద్ ఆర్టీసీ డిపోలో నిలిచిపోయిన బస్సులు. వికారాబాద్ డిపో డ్రైవర్ రాములు పై దాడి చేసిన నవాజ్ అనే వ్యక్తి. బస్సు అలస్యంపై ప్రశ్నించిన నవాజ్.. భోజనం చేస్తున్నాం ఐదు నిమిషాల్లో బయలుదేరుతామని చెప్పిన డ్రైవర్, కండక్టర్. ఆగ్రహంతో డ్రైవర్ రాములు పై దాడి చేసిన నవాజ్... వికారాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. 

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు... నిందితుడు నవాజ్ పై చర్యలు తీసుకోవాలని బస్సులు నిలిపి ఆందోళనకు దిగిన ప్రైవేటు బస్సులు డ్రైవర్లు.. ఉదయం నుంచి పరిగి (Parigi) -వికారాబాద్ (Vikarabad), తాండూర్ (Thanduru), హైదరాబాద్ (Hyderabad) వెళ్లే ప్రయాణికుల ఇబ్బందులు.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాం కేసు నమోదయిందంటున్న ఆర్టీసీ అధికారులు.

Read More ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం PRTUTS తోనే సాధ్యం