Police : ఆగని పాలమూరు జిల్లా అరాచకాలు!
బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి హత్య మరవక ముందే కాంగ్రెస్ పార్టీ అండతో పోలీస్ శాఖ దుర్మార్గం. స్థానిక కాంగ్రెస్ నేత బాల్ రెడ్డి ఇంట్లో కిరాయికి ఉంటూ ఎస్సై తిరుపతి రెడ్డి జులుం.
బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి హత్య మరవక ముందే కాంగ్రెస్ పార్టీ అండతో పోలీస్ శాఖ దుర్మార్గం.

బీఆర్ఎస్ నేత శివరామిరెడ్డి మీద కాంగ్రెస్ నాయకుడు బాల్ రెడ్డి మరియు అతని కొడుకు దాడి. బాల్ రెడ్డి ఇంట్లో కిరాయికి ఉంటున్న రేవల్లి మండలం ఎస్సై తిరుపతి రెడ్డి. దాడి చేసిన బాల్ రెడ్డి ఇంటికి సెక్యూరిటీ ఏర్పాటు చేయడమే కాకుండా బాధితుడు శివరామిరెడ్డిని స్టేషన్లో నిర్బంధించి నానా బూతులు తిడుతూ కొట్టిన ఎస్సై.

ఆగని పాలమూరు జిల్లా అరాచకాలు!
— Telugu Scribe (@TeluguScribe) May 25, 2024
బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి హత్య మరవక ముందే కాంగ్రెస్ పార్టీ అండతో పోలీస్ శాఖ దుర్మార్గం.
స్థానిక కాంగ్రెస్ నేత బాల్ రెడ్డి ఇంట్లో కిరాయికి ఉంటూ ఎస్సై తిరుపతి రెడ్డి జులుం.
వనపర్తి నియోజకవర్గం రేవల్లి మండల కేంద్ర సర్పంచ్ గౌతమి భర్త… pic.twitter.com/WFuRhue4MF


