#
PARTY
తెలంగాణ  

పార్టీ ప్రక్షాళనకు గులాబీ రెడీ

పార్టీ ప్రక్షాళనకు గులాబీ రెడీ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, పార్టీ ప్రక్షాళనకు నడుం బిగించారు. ఒకవేళ ఆయనకు పార్టీ పగ్గాలు అప్పజెబితే దళిత సామాజిక వర్గానికి చెందిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌కు ప్రధాన కార్యదర్శి పదవిని అప్పగించాలని కేసీఆర్‌ భావిస్తున్నట్టు సమాచారం. దళితుణ్ని ముఖ్యమంత్రి చేస్తానన్న ఆయన, ఆ మాటను నిలబెట్టుకోలేదన్న అపవాదు కూడా ఉంది.
Read More...
తెలంగాణ  

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పోరేటర్ పోగుల నర్సింహ్మరెడ్డి ఆధ్వర్యంలో చేరిక...

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పోరేటర్ పోగుల నర్సింహ్మరెడ్డి ఆధ్వర్యంలో చేరిక... బీఆర్ఎస్ పార్టీ కార్పోరేటర్ దొంతరబోయిన మహేశ్వరి, మేడ్చల్ జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు దొంతరబోయిన కృపాసాగర్ కాంగ్రెస్ లో చేరిక.. కండువా కప్పి ఆహ్వానించిన టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర తోటకూర వజ్రేష్ యాదవ్
Read More...
తెలంగాణ  

అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో భయం.. భయం...

అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో భయం.. భయం... ఈనెల 10, 11 తేదీల్లో ఏఐసీసీ నేతలు రాహుల్, ప్రియాంక గాంధీ రాష్ట్రానికి రానున్నారు. దీంతో వారు పాల్గొనే సభలు, రోడ్డుషోల విజయవంతానికి ప్రత్యేక దృష్టిపెట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపోటములు మంత్రులు, ఎమ్మెల్యేలకు చాలెంజ్‌గా మారాయి.
Read More...
తెలంగాణ  

BRS : బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో గడప గడపకు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం....

BRS : బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో గడప గడపకు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం.... కేసీఆర్ అంటే నమ్మకం, బీఆర్ఎస్ అంటే అభివృద్ధి, సంక్షేమం - సీనియర్ నాయకులు కొత్త రవి గౌడ్.
Read More...
తెలంగాణ  

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆధార్ పార్టీ అధ్యక్షులు నామినేషన్ దాఖలు

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా  ఆధార్ పార్టీ అధ్యక్షులు నామినేషన్ దాఖలు జయభేరి, హైదరాబాద్ :ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్.ఎల్. సి అభ్యర్థిగా ఆదార్ పార్టీ (చపాతీ రోలర్) అధ్యక్షులు డా. ఈడా శేషగిరి రావు గౌడ్ నిన్న నామినేషన్ దాఖలు చేశారు. తను ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం తుమ్మలపల్లి గ్రామంలో జన్మించిన వీరు రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబంతో పాటు వారి...
Read More...
ఆంద్రప్రదేశ్  

BJP : బీజేపీ పెద్దన్న పాత్ర పోషించాలి

BJP : బీజేపీ పెద్దన్న పాత్ర పోషించాలి బూత్ కమిటీ కార్యకర్తలకు సుజనా దిశా నిర్దేశం
Read More...
తెలంగాణ  

Chevella : చేవెళ్ల లోక్ సభ స్థానానికి ఆదార్ పార్టీ అభ్యర్థి శ్రీమతి శ్రీదేవి ఎం. నామినేషన్ దాఖలు

Chevella : చేవెళ్ల లోక్ సభ స్థానానికి ఆదార్ పార్టీ అభ్యర్థి శ్రీమతి శ్రీదేవి ఎం. నామినేషన్ దాఖలు పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్. రఘునాథ్ గౌడ్, స్థానిక పార్టీ నాయకులు పుంజాల చంద్రచరన్ గౌడ్ తదితరుల సమక్షంలో శ్రీదేవి నామినేషన్ పత్రాలను చేవెళ్ల నియోజకవర్గం రిటర్నింగ్ ఆఫీసర్ శ్రీ శశాంక కి అందజేశారు.
Read More...
తెలంగాణ  

ప్రజల్లో రోజురోజుకు కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం పెరుగుతుంది - నక్క ప్రభాకర్ గౌడ్

ప్రజల్లో రోజురోజుకు కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం పెరుగుతుంది - నక్క ప్రభాకర్ గౌడ్ జయభేరి, ఏప్రిల్ 14 :పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మల్కాజ్ గిరి లోక్ సభ నుండి కాంగ్రెస్ తరపున బరిలో నిలిచిన పట్నం సునీత మహేందర్ రెడ్డి కి మద్దతుగా తుంకుంట మున్సిపల్ పరిధిలోని ఉప్పర్ పల్లి, తుంకుంట, సింగాయిపల్లి, పోతాయిపల్లి, దేవరయాంజాల్ గ్రామాల్లో ఆ పార్టీ నేతలు ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ ప్రచారంలో...
Read More...
తెలంగాణ  

Telangana : రసాభాసగా కాంగ్రెస్ పార్టీ సమావేశం

Telangana : రసాభాసగా కాంగ్రెస్ పార్టీ సమావేశం జయభేరి, మేడ్చల్ :మేడ్చల్ మండల ఉమ్మడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో గందరగోళం నెలకొంది. శనివారం మేడ్చల్ పట్టణంలో మేడ్చల్ ఉమ్మడి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్...
Read More...
తెలంగాణ  

MLA Tellam Venkat Rao : బీఆర్ఎస్ నుంచి మరో ఎమ్మెల్యే జంప్

MLA Tellam Venkat Rao : బీఆర్ఎస్ నుంచి మరో ఎమ్మెల్యే జంప్ బీఆర్ఎస్ నుంచి మరో ఎమ్మెల్యే జంప్ అయ్యారు. భద్రాచలం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రమేయంపై దృష్టి సారించింది. వేగం పెంచేందుకు కృషి చేశారు. విపక్ష బీఆర్‌ఎస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీలో చేరారు....
Read More...
తెలంగాణ  

Ponnala Lakshmaiah : క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్‌ సర్కారు..

Ponnala Lakshmaiah : క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్‌ సర్కారు.. జయభేరి, హైదరాబాద్:రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయని, తాగు నీటి కొరతకు కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వ తప్పిదాలు, అనాలోచిత, అనుభవ రాహిత్యంతో రాష్ట్ర ప్రజలు, రైతులు తీవ్రంగా నష్టపోయారని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ ప్రభుత్వానికి రైతులకు నీళ్లివ్వడం కంటే రాజకీయాలే...
Read More...
తెలంగాణ  

KCR Polam Bata : 50 వేల మందితో గోదావరి ప్రాజెక్టుల వద్దకు వెళ్తాం..

KCR Polam Bata : 50 వేల మందితో గోదావరి ప్రాజెక్టుల వద్దకు వెళ్తాం.. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం ప్రకటించాలని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ డిమాండ్‌...
Read More...

Advertisement