Chevella : చేవెళ్ల లోక్ సభ స్థానానికి ఆదార్ పార్టీ అభ్యర్థి శ్రీమతి శ్రీదేవి ఎం. నామినేషన్ దాఖలు

  • పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్. రఘునాథ్ గౌడ్, స్థానిక పార్టీ నాయకులు పుంజాల చంద్రచరన్ గౌడ్ తదితరుల సమక్షంలో శ్రీదేవి నామినేషన్ పత్రాలను చేవెళ్ల నియోజకవర్గం రిటర్నింగ్ ఆఫీసర్ శ్రీ శశాంక కి అందజేశారు.

Chevella : చేవెళ్ల లోక్ సభ స్థానానికి ఆదార్ పార్టీ అభ్యర్థి శ్రీమతి శ్రీదేవి ఎం. నామినేషన్ దాఖలు

తెలంగాణలోని చేవెళ్ల పార్లమెంటు స్థానానికి అభ్యర్థిగా అలయెన్స్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ పార్టీ (ఆదార్ పార్టీ) అభ్యర్థిగా శ్రీమతి శ్రీదేవి ఎం. నామినేషన్ దాఖలు చేశారు. మనమెంతో మనకంత, అందరికీ అధికారంలో భాగస్వామ్యం అనే నినాదాలతో, సుప్రీం కోర్టు న్యాయవాది డా. ఈడా శేషగిరిరావు  ఆదార్ పార్టీ స్థాపించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్. రఘునాథ్ గౌడ్, స్థానిక పార్టీ నాయకులు పుంజాల చంద్రచరన్ గౌడ్ తదితరుల సమక్షంలో శ్రీదేవి నామినేషన్ పత్రాలను చేవెళ్ల నియోజకవర్గం రిటర్నింగ్ ఆఫీసర్ శ్రీ శశాంక కి అందజేశారు.

rag1

Read More పదవి ఉన్న లేకున్నా కార్యకర్తలకు అండగా నిలబడతా