BRS : బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో గడప గడపకు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం....

  • కేసీఆర్ అంటే నమ్మకం, బీఆర్ఎస్ అంటే అభివృద్ధి, సంక్షేమం - సీనియర్ నాయకులు కొత్త రవి గౌడ్.

BRS : బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో గడప గడపకు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం....

జయభేరి, మేడ్చల్, మేడిపల్లి/ మే 07 :

మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపే లక్ష్యంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ సీనియర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెంగిచెర్ల గ్రామ పంచాయతీ మాజీ ఉపసర్పంచ్ కొత్త రవి ఆధ్వర్యంలో కార్పొరేషన్ పరిధిలోని 1వ, 2వ, 3వ డివిజన్లలోని వివిధ కాలనీలలో ఇంటింటికి తిరుగుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత 420 హామీలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించి కారు గుర్తుకు ఓటు వేసి రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీ తో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించడం జరిగింది.

Read More ముస్లిం లందరికీ ఇఫ్తార్ విందు

ఈ కార్యక్రమంలో డివిజన్ల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, డివిజన్ వైస్ ప్రెసిడెంట్లు, ప్రధానకార్యదర్శిలు, నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Read More ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బుక్స్,పెన్నులు పంపిణీ