#
MLA
తెలంగాణ  

తెరపైకి మరో 12 మంది నేతల పేర్లు

తెరపైకి మరో 12 మంది నేతల పేర్లు నాలుగైదు రోజుల్లో మిగతా 8 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకుంటారు అని సదరు లీడర్ అభిప్రాయపడ్డారు. అప్పటివరకు పార్టీ మారేందుకు రెడీగా ఉన్న 13 మంది గులాబీ ఎమ్మెల్యేలతో టచ్‌లో ఉండేందుకు ప్రత్యేకంగా ఒకరికి టాస్క్ అప్పగించినట్టు తెలిసింది.
Read More...
ఆంద్రప్రదేశ్  

మరింత బాధ్యతతో జనసేన ఎంఎల్‌ఎలు కలిసి పని చేయాలి

మరింత బాధ్యతతో జనసేన ఎంఎల్‌ఎలు కలిసి పని చేయాలి ఓటేసిన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి జనసేన అధినేత పవన్ కల్యాణ్ హితవు
Read More...
తెలంగాణ   క్రైమ్  

మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై చేవెళ్ల పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు

మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై చేవెళ్ల పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు ఎర్లపల్లిలో 20 ఎకరాల 20 గుంటల భూమిని 2022లో కొనుగోలు చేశానని బాధితుడు చెబుతున్నాడు. అయితే సర్వేనెంబర్ 32, 35, 36, 38లో ఓ ఫంక్షన్ హాల్‌ను గతంలో నిర్మించుకున్నానని, తన భూమి పక్కనే జీవన్ రెడ్డి భూమి ఉందని చెప్పాడు. 2023లో ఫంక్షన్ హాల్‌ని పడగొట్టి జీవన్‌రెడ్డి తన భూమిని కబ్జా చేశాడని సదరు బాధితుడు ఆరోపిస్తున్నాడు.
Read More...
తెలంగాణ  

అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో భయం.. భయం...

అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో భయం.. భయం... ఈనెల 10, 11 తేదీల్లో ఏఐసీసీ నేతలు రాహుల్, ప్రియాంక గాంధీ రాష్ట్రానికి రానున్నారు. దీంతో వారు పాల్గొనే సభలు, రోడ్డుషోల విజయవంతానికి ప్రత్యేక దృష్టిపెట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపోటములు మంత్రులు, ఎమ్మెల్యేలకు చాలెంజ్‌గా మారాయి.
Read More...
తెలంగాణ  

మోడీ, రేవంత్ రెడ్డిల కుట్రలో భాగమే కేసీఆర్ ప్రచారంపై నిషేధం

మోడీ, రేవంత్ రెడ్డిల కుట్రలో భాగమే కేసీఆర్ ప్రచారంపై నిషేధం మోదీ మత విద్వేషాలు, సీఎం రేవంత్ విద్వేషపూరిత ప్రసంగాలు, ఫేక్ వీడియోలు ఈసీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ బస్సు యాత్రతో రేవంత్, మోడీల వణుకు మొదలైంది.
Read More...
తెలంగాణ  

Brs Kcr : బీఆర్ఎస్‌లోకి 20 మంది ఎమ్మెల్యేలు..

Brs Kcr : బీఆర్ఎస్‌లోకి 20 మంది ఎమ్మెల్యేలు.. 104 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే బీజేపీ వాళ్లు ప్రభుత్వానికి కూల్చడానికి కుట్రలు చేశారు
Read More...
తెలంగాణ  

CM Revanth : ఆ ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టమన్నారు.. ఇప్పుడు ఎవరిని కొట్టాలి రేవంత్?

CM Revanth : ఆ ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టమన్నారు.. ఇప్పుడు ఎవరిని కొట్టాలి రేవంత్? జయభేరి, హైదరాబాద్:ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఎమ్మెల్యే వివేకానందగౌడ్‌ మండిపడ్డారు. అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారన్నారు. అసెంబ్లీ స్పీకర్, సెక్రటరీ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదన్నారు. తెల్లం వెంకట్ రావుపై అనర్హత పిటిషన్ వేసేందుకు కలిసే అవకాశం ఇవ్వడం లేదని...
Read More...
తెలంగాణ  

BRS : హుజురాబాద్ లో చెల్లని రూపాయి మల్కాజిగిరిలో ఎలా చెల్లుతుంది..

BRS : హుజురాబాద్ లో చెల్లని రూపాయి మల్కాజిగిరిలో ఎలా చెల్లుతుంది.. జయభేరి, మేడిపల్లి:మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపే లక్ష్యంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎం.కె.బీ.ఆర్ కన్వీన్షన్ నందు జరిగిన ఉమ్మడి ఘట్కేసర్ మండల బి.ఆర్.ఎస్. సన్నాహక సమావేశంలో ముఖ్య అతిధిగా మాజీ మంత్రి, బి.ఆర్.ఎస్. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మేయర్లు...
Read More...
తెలంగాణ  

MLA Tellam Venkat Rao : బీఆర్ఎస్ నుంచి మరో ఎమ్మెల్యే జంప్

MLA Tellam Venkat Rao : బీఆర్ఎస్ నుంచి మరో ఎమ్మెల్యే జంప్ బీఆర్ఎస్ నుంచి మరో ఎమ్మెల్యే జంప్ అయ్యారు. భద్రాచలం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రమేయంపై దృష్టి సారించింది. వేగం పెంచేందుకు కృషి చేశారు. విపక్ష బీఆర్‌ఎస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీలో చేరారు....
Read More...
ఆంద్రప్రదేశ్  

Raghu Ram-Babu : బాబుతో డీల్ ఓకే... అసెంబ్లీ బరిలోకి రఘురామ

Raghu Ram-Babu : బాబుతో డీల్ ఓకే... అసెంబ్లీ బరిలోకి రఘురామ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా గెలిచి తన ఐదేళ్ల పదవీకాలం మొత్తం జగన్మోహన్ రెడ్డిపై బురదజల్లేందుకు వెచ్చించిన రఘురామకృష్ణంరాజు ఇప్పుడు అసెంబ్లీ రంగంలోకి దిగాలనుకుంటున్నారు. అన్ని పార్టీలు అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత.. ఎమ్మెల్యే ఎలా బరిలోకి దిగుతారు? మీరు ఆశ్చర్యపోతున్నారా? లేక రఘురామ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే ధైర్యం ఉందా?...
Read More...
తెలంగాణ  

Medak BRS MP Candidate I మెదక్ ఎంపీ పోటీపై హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు

Medak BRS MP Candidate I మెదక్ ఎంపీ పోటీపై హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు జయభేరి,లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పార్టీ నేతల జంపింగ్, ఎంపీ అభ్యర్థుల ప్రకటన. అయితే ఇప్పటికే మూడు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తుండగా.. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించిన కొన్ని ఆసక్తికర వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెదక్ ఎంపీ స్థానం నుంచి హరీశ్ రావు పోటీ...
Read More...
తెలంగాణ  

BRS MP AND MLA Joined Congress I కాంగ్రెస్ లో చేరిన బీఆర్ ఎస్ ఎంపీ, ఎమ్మెల్యే.. కేసీఆర్ కు వరుస షాక్ లు

BRS MP AND MLA Joined Congress I కాంగ్రెస్ లో చేరిన బీఆర్ ఎస్ ఎంపీ, ఎమ్మెల్యే.. కేసీఆర్ కు వరుస షాక్ లు జయభేరి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు వరుస షాక్ లు తగులుతున్నాయి. ఓ వైపు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కుమార్తె కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మరోవైపు పార్టీ సీనియర్ నేతలు బీఆర్‌ఎస్‌ను వీడుతున్నారు. చేవెళ్ల బీఆర్‌ఎస్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి, ఖైరతాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దానం నాగేడామర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు....
Read More...

Advertisement