#
Seats
తెలంగాణ  

తెలంగాణలో కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుస్తుంది..

తెలంగాణలో కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుస్తుంది.. హస్తం పార్టీ ఎంత మెజారిటీ సాధిస్తుంది అనే విషయంపై సీఎం రేవంత్రెడ్డి ఇటీవల మీడియా చర్చలో ఆసక్తికర విషయాలు చెప్పారు. ఈ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ తప్పకుండా 13 స్థానాల వరకు విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Read More...
తెలంగాణ  

BJP : బీజేపీ 12 సీట్లు గెలవబోతుంది..

BJP : బీజేపీ 12 సీట్లు గెలవబోతుంది.. అహర్నిశలు పనిచేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలురేవంత్ మాటలు ఆయన అజ్ఞానానికి నిదర్శనంతగిన మూల్యం చెల్లించక తప్పదు - ఈటల రాజేందర్
Read More...
తెలంగాణ  

Modi : కాంగ్రెస్ సీట్ల కోసం వెతుకులాట

Modi : కాంగ్రెస్ సీట్ల కోసం వెతుకులాట ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు భద్రకాళిని, రామప్ప శివుడికి దండం పెట్టుకొని ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. 40 ఏళ్లక్రితం దేశంలో ఇద్దరు బీజేపీ ఎంపీలు గెలిస్తే అందులో ఒకరు వరంగల్ ఎంపీ ఉండడం ఈ ప్రాంతానికి గర్వకారణమన్నారు.
Read More...
జాతీయం  

రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు

రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు జయభేరి, న్యూఢిల్లీ:జాతీయ రాజకీయ వర్గాలు ఎంతగానో ఎదురుచూస్తున్న రాయ్‌బరేలీ, అమేథీ లోక్‌సభ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. అన్ని ఊహాగానాలను కొట్టివేస్తూ రాహుల్ గాంధీ రాయ్ బరేలీ నుంచి పోటీ చేస్తారని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. చాలా చర్చల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. గాంధీ కుటుంబానికి విధేయుడైన అమేథీ...
Read More...
జాతీయం  

AIMIM : మహారాష్ట్ర లోక్ సభ ఎన్నికల బరిలోకి ఎంఐఎం

AIMIM : మహారాష్ట్ర లోక్ సభ ఎన్నికల బరిలోకి ఎంఐఎం అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం పార్టీ మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. మహారాష్ట్రలో కనీసం ఏడు స్థానాల్లో పోటీ చేస్తామని ఆ పార్టీ మహారాష్ట్ర చీఫ్ ఇంతియాజ్ జలీల్ తెలిపారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోనూ అభ్యర్థులను నిలబెట్టాలని ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ నిర్ణయించింది. ప్రకాష్ అంబేద్కర్ నేతృత్వంలోని...
Read More...

Advertisement