#
Jakka
తెలంగాణ  

ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలి...

ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలి... విద్యార్థి దశలోనే భవిష్యత్తు ప్రణాళికను సిద్ధం చేసుకుని ఉన్నత చదువులు చదువుకొని లక్ష్యాన్ని సాధించాలని విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపారు. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంపొందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని తెలిపారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధించేలా ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని చెప్పారు.
Read More...
తెలంగాణ  

PMC : అవిశ్వాసంలో నిరూపించుకోవాలి.. కానీ ఈ నంగనాచి వేశాలు ఎందుకు.?

PMC : అవిశ్వాసంలో నిరూపించుకోవాలి.. కానీ ఈ నంగనాచి వేశాలు ఎందుకు.? సంతకాలపై మున్సిపల్ అధికారుల పరిశీలన ప్రక్రియను పూర్తి చేసి 2024 జూన్ 5వ తేదీన అవిశ్వాసం పెట్టాలని నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలోనే 2024 జూన్ 5వ తేదీన ఉదయం 11.00 గంటలకు పీర్జాదిగూడ మున్సిపల్ అధికారులు అవిశ్వాసం కోసం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాట్లు చేశారు. కానీ జిల్లా కలెక్టర్ అవిశ్వాస జరుగుతుందనగా... జూన్ 5వ తేదీనాడు ఉదయం 11.50 గంటలకు అవిశ్వాసం నిలుపుదల చేస్తూ ఆర్డర్ జారీ చేశారు. 
Read More...
తెలంగాణ  

PMC : పీర్జాదిగూడలో  హై"డ్రామా"

PMC : పీర్జాదిగూడలో  హై అవిశ్వాసానికి ఒకరోజు ముందు డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ సమస్య లేదంటున్న సీఎం, డిప్యూటీ సీఎం.  విద్యుత్ అంతరాయాలపై అధికారులను నిలదీసిన కాంగ్రెస్ కార్పొరేటర్లు. ప్రభుత్వం పరువు తీస్తున్నారంటూ నవ్వుకున్నా ఇతర శాఖల అధికారులు
Read More...
తెలంగాణ  

Peerjadiguda : పీర్జాదిగూడ పెద్దచెరువు కబ్జాల కలకలం

Peerjadiguda : పీర్జాదిగూడ పెద్దచెరువు కబ్జాల కలకలం చెరువులను మింగుతున్న అక్రమార్కులు..హైకోర్టు ఆదేశాలతో కూడా ఆగని కబ్జాలు..గతంలో ఎఫ్టీఎల్ లో నిర్మించిన అక్రమ నిర్మాణలు కూల్చిన ఇరిగేషన్ అధికారులు..ఎన్నికల విధుల్లో అధికారులు.. చెరువులో చకచక అక్రమ నిర్మాణాలు...అధికార పార్టీ అండతో చెరువును మింగి సొమ్ముచేసుకుంటున్న ప్రజా ప్రతినిధులు, నాయకులు..పట్టించుకోని ఇరిగేషన్, రెవిన్యూ అధికారులు..
Read More...
తెలంగాణ  

ఓటు హక్కు వినియోగించుకున్న పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి దంపతులు

ఓటు హక్కు వినియోగించుకున్న పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి దంపతులు జయభేరి, మేడిపల్లి :పార్లమెంటు ఎన్నికల సందర్భంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి దంపతులు మేడిపల్లి కమలానగర్ మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్బంగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు.
Read More...
తెలంగాణ  

BRS : ప్రజలు ఇప్పుడు యూ టర్న్ తీసుకుంటున్నారు

BRS : ప్రజలు ఇప్పుడు యూ టర్న్ తీసుకుంటున్నారు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు ఆదర్శం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా బండారి రవీందర్, ప్రధాన కార్యదర్శిగా ఏడవల్లి రఘవర్ధన్ రెడ్డి.
Read More...
తెలంగాణ  

BRS : హుజురాబాద్ లో చెల్లని రూపాయి మల్కాజిగిరిలో ఎలా చెల్లుతుంది..

BRS : హుజురాబాద్ లో చెల్లని రూపాయి మల్కాజిగిరిలో ఎలా చెల్లుతుంది.. జయభేరి, మేడిపల్లి:మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపే లక్ష్యంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎం.కె.బీ.ఆర్ కన్వీన్షన్ నందు జరిగిన ఉమ్మడి ఘట్కేసర్ మండల బి.ఆర్.ఎస్. సన్నాహక సమావేశంలో ముఖ్య అతిధిగా మాజీ మంత్రి, బి.ఆర్.ఎస్. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మేయర్లు...
Read More...

Advertisement