ఓటు హక్కు వినియోగించుకున్న పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి దంపతులు
జయభేరి, మేడిపల్లి :
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి దంపతులు మేడిపల్లి కమలానగర్ మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Read More SBI | రమేష్ మృతి తీరని లోటు
Views: 0


