SBI | రమేష్ మృతి తీరని లోటు
ఎస్బిఐ బ్యాంకు ఉద్యోగులు
జయభేరి, ఇల్లందు :
ఈ సభలో రమేష్ చేసిన సేవలను గుర్తుచేసుకొని బ్యాంకు సిబ్బంది కొనియాడారు .ఈ సభలో చీఫ్ మేనేజర్ ప్రధాన్, అసిస్టెంట్ మేనేజర్ లాల్ సింగ్, ఫీల్డ్ ఆఫీసర్ సురేష్, ఆర్మూర్ గార్డ్ వంశీ, మెసెంజర్ శ్రీనివాసులు సిబ్బంది పాల్గొన్నారు.
Views: 0


