#
Harish Rao
తెలంగాణ  

ఐదు నెలల్లోనే విద్యుత్ వ్యవస్థను కుప్ప కూల్చిన కాంగ్రెస్ ప్రభుత్వం

ఐదు నెలల్లోనే విద్యుత్ వ్యవస్థను కుప్ప కూల్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, 24 గంటల పాటు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేసేందుకు.. విద్యుత్ ఉద్యోగుల సహకారంతో పటిష్ఠమైన వ్యవస్థను నిర్మించిందని.. రెప్పపాటు కాలం కూడా కరెంట్ కోతలు లేని ఏకైక రాష్ట్రంగా తెలంగాణను నిలిపిందని గుర్తు చేశారు. కేవలం ఐదు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వ్యవస్థను కుప్ప కూల్చిందని.. గృహ, వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు సరిపోయే విద్యుత్ సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు.
Read More...
తెలంగాణ  

రేవంత్ రెడ్డి అబద్ధాల బ్రాండ్ అంబాసిడర్.. రాహుల్ తప్పు గాంధీ: హరీష్ రావు

రేవంత్ రెడ్డి అబద్ధాల బ్రాండ్ అంబాసిడర్.. రాహుల్ తప్పు గాంధీ: హరీష్ రావు రాహుల్, రేవంత్ రెడ్డి కలిసి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు. తప్పుడు హామీలు ఇస్తూ రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. 100 రోజుల్లో ఆరు హామీలను అమలు చేయనందుకు రాహుల్ గట్టిగా క్షమాపణలు చెప్పాలని.. ఆ తర్వాతే ఓట్లు అడగాలని కాంగ్రెస్ కోరుతోంది.
Read More...
తెలంగాణ  

Congress : అధికారం చేజారిన హరీష్ రావు కు అహంకారం తగ్గలేదు

Congress : అధికారం చేజారిన హరీష్ రావు కు అహంకారం తగ్గలేదు అధికారంలో ఉన్నప్పుడు చేసిన కుంభకోణాలన్నీ బయటపెడతామని, ఎవరిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలను బిఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇల్లులు , దళిత బంధు ఇస్తామని మోసం చేసిందని ఆరోపించారు.
Read More...
తెలంగాణ  

KCR : కేసీఆర్‌ హయాంలో రైతులకు ఎలాంటి కష్లాల్లేవ్‌

KCR : కేసీఆర్‌ హయాంలో రైతులకు ఎలాంటి కష్లాల్లేవ్‌ కాంగ్రెస్ వచ్చిన వెంటనే కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయన్నారు... చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని పరిశీలించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు
Read More...
తెలంగాణ  

HARISH RAO FIRE : రైతుల కళ్లలో కన్నీళ్లను ప్రత్యక్షంగా చూశాను

HARISH RAO FIRE : రైతుల కళ్లలో కన్నీళ్లను ప్రత్యక్షంగా చూశాను జయభేరి, హైదరాబాద్:కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 180 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. నిన్న(ఆదివారం) దేవరుప్పుల మండలం లక్ష్మీభాయి తండాకు వెళ్లి అక్కడి రైతుల కళ్లల్లో నీళ్లు తిరిగారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 180 మంది...
Read More...
తెలంగాణ  

Medak BRS MP Candidate I మెదక్ ఎంపీ పోటీపై హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు

Medak BRS MP Candidate I మెదక్ ఎంపీ పోటీపై హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు జయభేరి,లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పార్టీ నేతల జంపింగ్, ఎంపీ అభ్యర్థుల ప్రకటన. అయితే ఇప్పటికే మూడు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తుండగా.. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించిన కొన్ని ఆసక్తికర వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెదక్ ఎంపీ స్థానం నుంచి హరీశ్ రావు పోటీ...
Read More...

Advertisement