#
election
తెలంగాణ  

మేడ్చల్ జిల్లా బైండ్ల కుల సంఘం నూతన కమిటీ ఎన్నిక

మేడ్చల్ జిల్లా బైండ్ల కుల సంఘం నూతన కమిటీ ఎన్నిక మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ మండలం అలియాబాద్ లోని సంగీత్ ఫంక్షన్ హాలులో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా బైండ్ల కుల సంఘాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా అధ్యక్షునిగా బైండ్ల రాంచందర్, ఉపాధ్యక్షునిగా బైండ్ల శంకర్, ప్రధాన కార్యదర్శిగా వెంకటేష్, సహయ కార్యదర్శిగా ప్రశాంత్, కోశాధికారిగా నర్సింలు ను ఎన్నుకున్నారు.
Read More...
జాతీయం  

జమ్మూ ఎన్నికల ఇంచార్జీగా కిషన్

జమ్మూ ఎన్నికల ఇంచార్జీగా కిషన్ జమ్ముకశ్మీర్‌కి తెలంగాణ బీజేపీ నేత జి కిషన్‌రెడ్డిని నియమించింది అధిష్ఠానం. ఇటీవలే కిషన్‌ రెడ్డికి కేబినెట్‌లోనూ చోటు కల్పించింది. బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఆయన ఈ మధ్యే బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు మరో కీలక బాధ్యతనూ అప్పగించింది బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ. జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ఇటీవలే సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Read More...
తెలంగాణ  

59వడివిజన్, 60డివిజన్ కమిటీలకు ఏకగ్రీవ ఎన్నిక

59వడివిజన్, 60డివిజన్ కమిటీలకు ఏకగ్రీవ ఎన్నిక కరీంనగర్ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు గడ్డం శ్రీరాములు ఆధ్వర్యంలో 59వడివిజన్, 60డివిజన్ కమిటీలను ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. 
Read More...
తెలంగాణ  

Lok Sabha : లోకసభ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి

Lok Sabha : లోకసభ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి ఎన్నికల సంఘం చే నియమించబడిన ఇద్దరు అబ్జర్వర్లు బండారి స్వాగత్ రణవీర్ చంద్, రాజేష్ కుమార్ కౌంటింగ్ ప్రక్రియలను పరిశీలిస్తారని తెలిపారు. కౌంటింగ్ కోసం మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని, ప్రతి స్ట్రాంగ్ రూమ్ వద్ద సిఐపిఎఫ్ భద్రతా సిబ్బందితో పాటు స్టేట్ సాయుధ సిబ్బంది, ఎఆర్ ఫోర్స్, సివిల్ ఫోర్స్ ఉంటుందని, అలాగే స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా ఉంటుందని, పాస్  లేకుండా ఎవరూ అనుమతించబడదు అని తెలిపారు.
Read More...
తెలంగాణ  

మహబూబాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక

మహబూబాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక ప్రస్తుత క్రీడాకారులు, మాజీ క్రీడాకారులు, కబడ్డీ క్రీడ ప్రోత్సాహకులు, తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కే. జగదీశ్వర్ యాదవ్ ఆధ్వర్యంలో, గవర్నమెంట్ జంగం సిద్దార్థ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సమక్షంలో నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Read More...
అంతర్జాతీయం 

Slovakia : స్లోవేకియా ప్రధాని ఫిట్జోపై కాల్పులు, అసలేం జరిగిందంటే..

Slovakia : స్లోవేకియా ప్రధాని ఫిట్జోపై కాల్పులు, అసలేం జరిగిందంటే.. ఓ ప్రభుత్వ కార్యక్రమానికి ప్రధాని హాజరై, తిరిగి వెళుతుండగా సెంట్రల్ స్లోవేకియా పట్టణం హాండ్లోవాలో ఈ ఘటన జరిగింది. కాల్పులు జరిపినట్టు అనుమానిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది ప్రధానిపై జరిగిన హత్యాయత్నమేనని అధికారులు చెబుతున్నారు.
Read More...
తెలంగాణ  

GHMC : ఎన్నికల పనుల్లో చేతి వాటం....

GHMC : ఎన్నికల పనుల్లో చేతి వాటం.... అడ్డదారిలో ఎలక్షన్స్ పనులు చేజిక్కించుకుని తమ బినామీ కాంట్రాక్టర్లకు కట్టబెడుతూ జీహెచ్ఎంసీ ఇంజినీర్లు, అధికారులు అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Read More...
తెలంగాణ  

BRS : బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో గడప గడపకు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం....

BRS : బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో గడప గడపకు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం.... కేసీఆర్ అంటే నమ్మకం, బీఆర్ఎస్ అంటే అభివృద్ధి, సంక్షేమం - సీనియర్ నాయకులు కొత్త రవి గౌడ్.
Read More...
తెలంగాణ  

ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన కాంగ్రెస్ నాయకులు

ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన కాంగ్రెస్ నాయకులు ట్రాఫిక్ తో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులు వాహనాదారులు కాంగ్రెస్ సమావేశాలకు కార్యకర్తలు కరువు డబ్బులు ఇచ్చి మహిళలను పోగు చేసిన నాయకులు 
Read More...
ఆంద్రప్రదేశ్  

EC : ఎన్నికల ముందు జగన్‌కు వరుస షాక్‌లు.. ఈసీ కీలక ఆదేశాలు..

EC : ఎన్నికల ముందు జగన్‌కు వరుస షాక్‌లు.. ఈసీ కీలక ఆదేశాలు.. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు వెంటనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సజ్జల భార్గవరెడ్డి కుట్రతో తప్పుడు ప్రచారం చేశారని, హింసను ప్రేరేపించారని టీడీపీ నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు.
Read More...
జాతీయం  

Prajwal Revanna : ఎంపీగా ఎన్నికైనప్పటి నుంచి విదేశాలకు పారిపోయే వరకు.. ప్రజ్వల్ రేవణ్ణ పతనం!

Prajwal Revanna : ఎంపీగా ఎన్నికైనప్పటి నుంచి విదేశాలకు పారిపోయే వరకు.. ప్రజ్వల్ రేవణ్ణ పతనం! ఇంటి పనివారి నుంచి మొదలు పెట్టి నియోజకవర్గం నుంచి తనను కలిసేందుకు వచ్చిన మహిళలపై ఈ అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. చివరకు పాపం పండింది. అతను తీసిన వీడియోలు ఇప్పుడు అతని మెడకు చుట్టుకున్నాయి. రాజకీయ భవిష్యత్తునే కాదు అసలు భవిష్యత్తు కూడా నాశనం అయింది.
Read More...
ఆంద్రప్రదేశ్  

DGP : ఏపీ డీజీపీపై కేంద్ర ఎన్నికల సంఘం.. 

DGP : ఏపీ డీజీపీపై కేంద్ర ఎన్నికల సంఘం..  ఆంధ్రప్రదేశ్ డీజీపీపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. ఆయనను తక్షణమే తొలగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)కి ఆదేశాలు జారీ చేసింది. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఎన్నికల విధులు అప్పగించవద్దని సూచించారు. కింది స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించాలని ఈసీ ఆదేశించింది. విపక్షాల ఫిర్యాదులపై స్పందించిన ఈసీ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది....
Read More...

Advertisement