59వడివిజన్, 60డివిజన్ కమిటీలకు ఏకగ్రీవ ఎన్నిక

కరీంనగర్ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు గడ్డం శ్రీరాములు ఆధ్వర్యంలో 59వడివిజన్, 60డివిజన్ కమిటీలను ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. 

59వడివిజన్, 60డివిజన్ కమిటీలకు ఏకగ్రీవ ఎన్నిక

జయభేరి, కరీంనగర్ :  
కరీంనగర్ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు గడ్డం శ్రీరాములు ఆధ్వర్యంలో 59వడివిజన్, 60డివిజన్ కమిటీలను ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. 

59వ డివిజన్ పద్మశాలి కమిటీ అధ్యక్షులు గౌడ పరంధాములు, ప్రధాన కార్యదర్శి గాజర్ల రఘు, కోశాధికారి మామిడి దామోదర్, ఉపాధ్యక్షులు గుండ్లపెల్లి అంజయ్య, మంచికట్ల బుచ్చయ్య, ఎలగొండ లక్ష్మిపతి, కార్యనిర్వహన కార్యదర్శి గడ్డం రమేష్, ప్రచార కార్యదర్శి పచ్చునూరి ప్రవీణ్.

Read More Telangana I రాజకీయంలో ఇవన్నీ మామూలే..

60వ డివిజన్ పద్మశాలి కమిటీ అధ్యక్షులు గాజర్ల వెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షులు గుంటుక రామచంద్రము, ప్రధాన కార్యదర్శి గాలి నాగరాజు, ఉపాధ్యక్షులు ఎలగొండ నారాయణ, అనుమల్ల అశోక్.

Read More Telangan I తలరాత మార్చే విద్య తల వంపులు పాలవుతోందా!?

ఈ కార్యక్రమానికి పట్టణ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి వంగర ఆంజనేయులు, ఉపాధ్యాక్షులు తేల్ల చెంద్రశేఖర్, సంయుక్త కార్యదర్శి కస్తూరి వాసుదేవ, నల్ల శ్రీధర్, వెనగంటి సందీప్, గడ్డం శ్రీనివాస్ అతితులుగా హాజరైనారు. ఎన్నికైనవారందరికి పట్టణ పద్మశాలి సంఘం పక్షాన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది.

Read More BRS I ఎల్బీనగర్ గడ్డ.. ఎవరి అడ్డ!?

Views: 1

Related Posts