#
Actress
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... ప్రముఖ నటి రాజకీయ నేత దారుణ హత్య
Published On
By Jayabheri Daily
ప్రముఖ నటి, రాజకీయ నేత హత్యకు గురయ్యింది. కన్నడ సహాయ నటి విద్యా హత్యకు గురి కావడం... సినీ పరిశ్రమతో పాటు రాజకీయంగా కూడా చర్చ నడుస్తోంది. నిర్మాతలపై పలు వ్యాఖ్యలు చేసిన నటి సోనాలి బింద్రే...!
Published On
By Jayabheri Daily
ఒకప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ నటి సోనాలిబింద్రే నిర్మాతలపై పలు వ్యాఖ్యలు చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ఒకానొక సమయంలో సోనాలిబింద్రే బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ వరుసగా సినిమాలు చేసి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. టాలీవుడ్‌లోని పెద్ద హీరోలందరితోనూ నటించింది. ఆమె నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. చిరంజీవి, బాలకృష్ణ,... దేవెగౌడ మనవడు ప్రజ్వల్ అసభ్యకర వీడియోలపై సినీ నటి పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు
Published On
By Jayabheri Daily
దేవెగౌడ కొడుకు రేవణ్ణ కొడుకు ప్రజ్వల్ ప్రజ్వల్ దగ్గర డబ్బు, పలుకుబడి ఉందని పూనమ్ కౌర్ అంటోంది ఈ ప్రభుత్వం తనకు చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు పొలిమేర నటి కామాక్షి భాస్కర్లకు అరుదైన గౌరవం..
Published On
By Jayabheri Daily
న్యూఢిల్లీలో జరిగిన 14వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో కామాక్షి భాస్కర్లకు ఉత్తమ నటి అవార్డు లభించింది. రియల్ ఎస్టేట్ వ్యాపారిని చితకబాదిన నటి రాధ
Published On
By Jayabheri Daily
వాగ్వాదం తరువాత నటి రాధ తనను కిందకు పడేసి కొట్టారన్నారు. దీంతో తన అనుచరు లు స్థానిక రాయపేటలోని ప్రభుత్వాస్పత్రిలో చేర్చారని, తన తలకు మూడు కుట్లు పడ్డాయని చె ప్పారు. Kajal : కాజల్ బ్రాలెస్ జాకెట్‌తో అందాల జాతర..
Published On
By Jayabheri Daily
కాజల్ అగర్వాల్ తన హాట్ అందాల ప్రదర్శనతో కుర్రాళ్లను ఆకర్షిస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్ లో డోస్ పెంచి తన అందచందాలతో మెస్మరైజ్ చేస్తుంది. Movie : పడక గదిలోకి వెళ్లందే ఆఫర్లు రావు.. టాప్ సింగర్‌పై మండిపడ్డ నటి కస్తూరి
Published On
By Jayabheri Daily
మలయాళ ఇండస్ట్రీ అప్పుడు ఇప్పుడు అద్భుతంగానే ఉందని, కానీ కొంతమంది మాత్రం ఇలాంటి బ్యాడ్ పర్సన్స్ ఎక్కడైనా ఉంటారని కస్తూరి చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనగా మారాయి. Ramzan : రంజాన్‌లో స్టార్ హీరోయిన్ సూపర్ లుక్!
Published On
By Jayabheri Daily
సౌత్ ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ భామ బాలీవుడ్ ని షేక్ చేసేందుకు రెడీ అవుతోంది. రావణ్, చెన్నై ఎక్స్‌ప్రెస్ (స్పెషల్ సాంగ్), ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్‌లు బాలీవుడ్ ప్రేక్షకులకు చేరుకున్నాయి. గతేడాది బాలీవుడ్ కింగ్ ఖాన్, అట్లీ కాంబో మూవీ జవాన్‌లో కీలక పాత్ర పోషించింది. వరుస హిట్లతో మంచి జోరుమీదుంది ఈ... Shalini Pandey : బార్ లో అర్జున్ రెడ్డి భామ హల్ చల్.. తగ్గేదేలే అంటున్న షాలినీ పాండే
Published On
By Jayabheri Daily
అర్జున్ రెడ్డి సినిమా ఛాన్సులు తగ్గిపోవడంతో ఈ భామ మందుకి అడిక్ట్ అయ్యింది. అందుకే తాజాగా ఓ లిక్కర్ మార్ట్‌లో వైట్ కలర్ స్కర్ట్, బ్లౌజ్ ధరించి ఆల్కహాల్ బ్రాండ్ల ముందు ఫోటోలకు ఫోజులిచ్చింది. షాలినీ పాండే ఫోటోలు అమ్మాయిలనే కాదు కుర్రాళ్లనూ సిగ్గుతో తల దించుకునేలా చేస్తున్నాయి. అర్జున్ రెడ్డి భామ పరిస్థితి మరీ... malvika sharma : టాప్ తీసేసి షాకిచ్చిన రెడ్ బ్యూటీ.. గ్లామర్ షోలో ఇది నెక్ట్స్ లెవెల్ అంతే!
Published On
By Jayabheri Daily
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో చాలా మంది గ్లామర్ లేడీలు హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. కొందరైతే తమ అందం, అభినయంతో ముందుకు సాగుతున్నారు. దీంతో వారికి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. అలాంటి వారిలో మాళవిక శర్మ కూడా ఒకరు. చాలా కాలం క్రితం వచ్చిన ఈ భామ కొన్ని విజయాలు మాత్రమే సాధించింది. ఇంకా... Supritha - Ram Gopal Varma : రాంగోపాల్ వర్మతో సుప్రీత నైట్ పార్టీ..
Published On
By Jayabheri Daily
ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావంతో సామాన్యులు సెలబ్రిటీలుగా మారుతున్నారు. సినిమా సెలబ్రిటీల పిల్లలు ఎంతటి దారుణాలకు దిగుతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది సంచలనంగా మారారు. వారిలో ప్రముఖ నటి సురేఖ వాణి కుమార్తె సుప్రీత ఒకరు. చాలా కాలంగా సోషల్ మీడియాలో తనదైన ముద్ర వేసిన ఈ చిన్నది హీరోయిన్... Rambha I దేవుడా..! అందంలో తల్లిని మించిపోయిందిగా..!! రంభ కూతురిని చూశారా..?
Published On
By Jayabheri Daily
ఈ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఆకోటి అడక్కు సినిమా ద్వారా రంభ పరిచయమైంది. తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన ఆమె అట్నాతో కూడా అబ్బాయిని తనవైపు తిప్పుకుంది. ఆ తర్వాత అల్లుడా మజాకా, బొంబాయి ప్రియుడు, హిట్లర్ సినిమాలో రంభ క్రేజ్ వంటి పలు సినిమాల్లో నటించింది. రంభ.. ఈ క్యూటీ-గుమ్మ గురించి ఎంత చెప్పినా... 
