Kajal : కాజల్ బ్రాలెస్ జాకెట్‌తో అందాల జాతర..
- కాజల్ అగర్వాల్ తన హాట్ అందాల ప్రదర్శనతో కుర్రాళ్లను ఆకర్షిస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్ లో డోస్ పెంచి తన అందచందాలతో మెస్మరైజ్ చేస్తుంది.
కాజల్ అగర్వాల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కళ్యాణ్ రామ్ నటించిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కాజల్. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. రామ్ చరణ్-రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన మగధీర సినిమాతో కాజల్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. చిరంజీవి, బాలకృష్ణ వంటి సీనియర్ హీరోల సరసన కూడా నటించింది. తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో టాప్ హీరోయిన్ గా వెలుగొందుతున్న కాజల్.. గౌతమ్ కిచ్చులు అనే ప్రముఖ వ్యాపారవేత్తతో ప్రేమలో పడింది. రెండేళ్ల రిలేషన్ షిప్ తర్వాత కాజల్ అతడిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కాజల్ హవా కాస్త తగ్గిందనే చెప్పాలి. అదే సమయంలో ఇండస్ట్రీలోకి కొత్త హీరోయిన్లు రావడంతో కాజల్‌కి అవకాశాలు తగ్గాయి.

ఇక కాజల్ ప్రెగ్నెన్సీ బాబుకు జన్మనిచ్చి సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన కాజల్ బాలకృష్ణ 'భగవంత్ కేసరి' సినిమాలో నటించింది. కాజల్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. సినిమా విశేషాలే కాకుండా తన వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తాజాగా ఆమె తన లేటెస్ట్ ఫోటో షూట్ పోస్ట్ చేసింది. కాజల్ అగర్వాల్ తన హాట్ అందాల ప్రదర్శనతో కుర్రాళ్లను ఆకర్షిస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్ లో డోస్ పెంచి తన అందచందాలతో మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా ఆమె తన ఫోటో షూట్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అభిమానులతో పంచుకుంది. వైట్ కలర్ డిజైనర్ డ్రెస్‌లో ఏంజెల్‌గా కనిపిస్తున్న కాజల్ ఫోటోలను షేర్ చేసిన తర్వాత, ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో భాగంగా అటు ఇటు కదులుతూ అందాలన్నింటినీ ఆరబోసి ఫోటోలకు ఫోటోలు ఇచ్చింది.
కాజల్ అగర్వాల్ తన అందాలతో మత్తెక్కిస్తోంది. పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో గ్లామర్ డోస్ పెంచి పిచ్చెక్కిస్తుంది ఈ క్యూటీ. ఈ క్యూట్ గర్ల్ ఫోటో షూట్ లో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. హాట్ ఫోజులతో వయ్యారాలందరినీ తెగ ఆకర్షిస్తోంది. వెండితెర చందమామగా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ పెళ్లి తర్వాత గ్లామర్ డోస్ పెంచేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


