#
water
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... నీరు ఏదీ... నాట్లు ఎక్కడ...
Published On
By Jayabheri Daily
ఏటా జూన్, జులై నాటికి భారీ వర్షాలు కురిసి జలకళను ప్రాజెక్టులు సంతరించుకుంటాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్ వంటి ప్రాజెక్టుల కింద సాగయ్యే లక్షలాది ఎకరాలకు సాగు నీరు అందాలంటే భారీ వర్షాలు పడి ప్రాజెక్టులు నిండాల్సిందే. కొన్ని సార్లు గేట్లు ఎత్తి నీటిని సముద్రంలోకి వదిలేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈ ఏడాది మాత్రం ప్రకృతి కోపించిందనే అనుకోవాలి. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులలో నీరు తగినంతగా లేకపోవడంతో సాగు నీటికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జులై నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావాల్సి ఉంది. సెల్ఫీ తీసుకుంటూ నీళ్లలో జారీ పడిన కూతురు..
Published On
By Jayabheri Daily
జయభేరి, కరీంనగర్ :కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన విజయ్ కుమార్(47) నిన్న సెలవు దినం కావడంతో గుడికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఎల్ఏండీ రిజర్వాయర్ దగ్గరికి వెళ్లారు.. అక్కడ కూతురూ సాయినిత్య సెల్ఫీ దిగే క్రమంలో జారీ నీటిలో పడింది. కూతురు మునిగిపోవడం చూసి తండ్రి విజయ్, 10వ తరగతి చదివే కొడుకు విక్రాంత్... ఢిల్లీలో నీటి సంక్షొభం
Published On
By Jayabheri Daily
ఢిల్లీలో నెలకొన్న నీటి కొరత సమస్యపై కేంద్ర మంత్రి దృష్టి సారించాలని కోరేందుకు వచ్చామని తెలిపారు.మరో వైపు నీటి సంక్షోభం వల్ల ద్వారకా ప్రాంతంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఎంపీ కమల్ జిత్ ఆప్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ద్వారకా ప్రాంతంలో కనీసం వాటర్ ట్యాంకర్లు కూడా అందుబాటులో లేవని ఆరోపించారు. Water : హాస్టల్లో నీళ్లు వాడుకున్నందుకు యువకుడిపై దాడి...
Published On
By Jayabheri Daily
హాస్టల్లో నీళ్లు వాడుకున్నందుకు యువకుడిపై విచక్షణ రహితంగా హాస్టల్ నిర్వాహకుడి దాడి హైదరాబాద్ - ఎస్ఆర్‌నగర్‌లో ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న స్నేహితుడిని కలవడానికి వచ్చిన యువకుడు హాస్టల్లో కొన్ని నీళ్లు ఉపయోగించినందుకు ఆ యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసిన హాస్టల్ నిర్వాహకుడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. హాస్టల్లో నీళ్లు వాడుకున్నందుకు... ఫోన్ ట్యాపింగ్ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు
Published On
By Jayabheri Daily
వ్యవస్థను భ్రష్టు పట్టించిన, వ్యక్తిగత స్వేచ్ఛపై దాడి చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసును నీరుగార్చేందుకు యత్నిస్తున్నరని ఆరోపించారు. గతంలో డ్రగ్స్, మియాపూర్ భూములు, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు మాదిరిగానే ఫోన్ ట్యాపింగ్ కేసును మూసివేసే కుట్ర జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ తతంగమంతా సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. ఇదేం మార్పు రా బాబోయ్..!
Published On
By Jayabheri Daily
నీటి కష్టాలు, కరెంటు కోతలతో గ్రేటర్ ప్రజలు సతమతమవుతున్నారు.. కేసీఆర్ ప్రభుత్వ పాలనను ఓటర్లు గుర్తు చేసుకుంటున్నారు గ్రేటర్ వరంగల్ కు తాగునీటి టెన్షన్
Published On
By Jayabheri Daily
వేసవి తీవ్రతతో ధర్మసాగర్ జలాశయంలో నీటి నిల్వలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. ఈ ప్రభావం గ్రేటర్ వరంగల్ పై పడనుంది. రానున్న రోజుల్లో నీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. Animals, birds - Water : జంతువులు, పక్షుల దాహార్తిని తీర్చేందుకు నీటి తొట్లు
Published On
By Jayabheri Daily
తాగునీటి సరఫరా కొరకు పురపాలక సంఘం కార్యాలయంలో ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్ సెల్ నంబర్ 9912140798 ఏర్పాటు చేసినట్లు, తాగునీటి సరఫరా విషయం లో సమస్యలు ఎదురైతే ఈ నంబర్ కు పిర్యాదు చేయవచ్చునని సూచించారు. అంతేకాక నీటి సరఫరా లో అంతరాయం కలిగితే ట్యాంకర్ల ద్వారా కూడా సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. జయభేరి,... Hyderabad : హైదరాబాద్ కు డెంజర్ బెల్స్.. ఇక కష్టాలు తప్పవా..!
Published On
By Jayabheri Daily
బెంగళూరు నీటి సమస్యతో అల్లాడుతోంది. బెంగళూరులో కాంక్రీట్ నిర్మాణాలు పదిరెట్లు పెరగడం వల్ల నీటి మట్టాలు 79 శాతం తగ్గాయని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇటీవలి అధ్యయనం పేర్కొంది. పెరుగుతున్న పట్టణ విస్తరణ, క్షీణిస్తున్న నీటి పట్టికల మధ్య బలమైన సంబంధాన్ని అధ్యయనం హైలైట్ చేస్తుంది. బెంగళూరు నగర విస్తరణ 1973లో 8 శాతం... World water day I బొట్టు బొట్టును ఒడిసిపట్టు.. భవిష్యత్తు తరాలకు నీరు అందించండి
Published On
By Jayabheri Daily
ప్రతి సంవత్సరం మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. పర్యావరణం మరియు అభివృద్ధిపై 1992లో రియో డి జనీరోలో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNCED)లో అంతర్జాతీయంగా ప్రపంచ నీటి దినోత్సవాన్ని పాటించాలనే ఆలోచన వచ్చింది. ఇందులో భాగంగా 2010 సంవత్సరాన్ని "ఆరోగ్యకరమైన ప్రపంచం కోసం స్వచ్ఛమైన నీరు" అనే నిర్దిష్ట... 
