Water : హాస్టల్లో నీళ్లు వాడుకున్నందుకు యువకుడిపై దాడి...

Water : హాస్టల్లో నీళ్లు వాడుకున్నందుకు యువకుడిపై దాడి...

హాస్టల్లో నీళ్లు వాడుకున్నందుకు యువకుడిపై విచక్షణ రహితంగా హాస్టల్ నిర్వాహకుడి దాడి హైదరాబాద్ - ఎస్ఆర్‌నగర్‌లో ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న స్నేహితుడిని కలవడానికి వచ్చిన యువకుడు హాస్టల్లో కొన్ని నీళ్లు ఉపయోగించినందుకు ఆ యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసిన హాస్టల్ నిర్వాహకుడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

Views: 0