samantha black kills : సామ్ కిల్లర్ లుక్..

గ్లామర్ డోస్ మామూలుగా లేదు

samantha black kills : సామ్ కిల్లర్ లుక్..

గ్లామర్ డోస్ మామూలుగా లేదు సౌత్ ఇండియన్ స్టార్ సమంత హీరోయిన్ గా ఖుషి మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

హీరోయిన్ సమంత చివరిగా ఖుషి మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. విజయ్ దేవరకొండకి జోడీగా ఈ చిత్రంలో సమంత నటించింది. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన ఒక్క తెలుగులోనే పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది. మిగిలిన భాషలలో అంతగా ప్రభావం చూపలేదు. సమంత సినిమాల నుంచి కొంత విరామం తీసుకుంది.

Read More Sanya Malhotra  : కన్నతల్లే బద్ధ శత్రువు..  ఎన్నో అవమానాలు..

samu2

Read More నాగ చైతన్య, శోభిత విడిపోవడం ఖాయం! బాంబు పేల్చిన వేణు స్వామి

మాయోసైటిస్ బారిన పడాలని పడి ట్రీట్మెంట్ తీసుకోవడంతో పాటు శారీరక, మానసిక ప్రశాంతత యాక్టింగ్ కి విశ్రాంతి ఇచ్చింది. సమంత రికవరీ కావడంతో మరల కెరియర్ పై ఫోకస్ పెట్టింది. సమంత రెగ్యులర్ గా ఫోటోషూట్ లు చేస్తూ.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. సిటాడెల్ ఇండియన్ వెర్షన్ సమంత, వరుణ్ ధావన్ కలిసి నటించిన వెబ్ సిరీస్ రిలీజ్ కి రంగం సిద్ధం అయ్యింది.

Read More కార్తి, పిఎస్ మిత్రన్, ప్రిన్స్ పిక్చర్స్ 'సర్దార్ 2'

ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో సమంత స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది. ప్రస్తుతం సమంతఫోకస్ బాలీవుడ్ పైనే కనిపిస్తున్నాయి. తెలుగు, తమిళ భాషలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదనే మాట వినిపిస్తోంది. సిటాడెల్ రిలీజ్ అయితే బాలీవుడ్ లో అవకాశాలు పెరుగుతాయనే కాన్ఫిడెంట్ తో సమంత ఉందని టాక్. అలాగే హిందీలో కొన్ని సినిమాలకి సంబంధించిన కథలు కూడా వింటుందంట. బాలీవుడ్ పై సమంత ఫోకస్ చేసిన నేపథ్యంలో ఫోటోషూట్‌లలో కూడా ఆమె స్పీడ్ పెరిగింది. సమంత గ్లామర్ షో విషయంలో కూడా సరికొత్తగా హీట్ పెంచే ప్రయత్నం చేస్తోంది.

Read More 1000 కోట్ల మైల్ స్టోన్ చేరుకున్న కల్కి 2898 AD  

రీసెంట్ గా హాట్ హాట్ ఫోటోషూట్ లతో సమంత ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా సందడి చేస్తోంది. తాజాగా సమంత బ్లాక్ కలర్ షూట్ ని భుజం మీద వేసుకొని స్టైలిష్ గా కూర్చొని ఉన్న ఘాటైన ఫోటోని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ఫోటో పెట్టి ఒక గంట సమయం కూడా పూర్తి కాకుండా ఏకంగా 2.51 లక్షల మంది లైక్ చేయడం విశేషం. దీనిని బట్టి సమంతకి ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా సమంత ఈ లుక్ లో తనని తాను ప్రెజెంట్ చేయడం విశేషం. ఇదే స్థాయిలో హాట్ షో చేస్తూ ఉంటే కచ్చితంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్ మూవీస్ లో ఛాన్స్ అందుకోవడం ఖాయం అనే మాట వినిపిస్తోంది.

Read More ‘మార్టిన్’ ట్రైలర్ గ్రాండ్ రిలీజ్

samu3

Read More పొట్టి డ్రెస్‌లో అనసూయ జలకాలాట.. పిక్స్ చూస్తే ‘ఆహా’ అనాల్సిందే!