Samantha.. Naga Chaitanya I నాగ చైతన్యకి సారీ చెప్పిన సమంత?

నాగ చైతన్య-సమంత కలిసిపోవాలని అభిమానులంతా బలంగా కోరుకుంటున్నారు.

Samantha.. Naga Chaitanya I నాగ చైతన్యకి సారీ చెప్పిన సమంత?

తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోయిన్ గా, అందాల భామగా కొనసాగుతున్న సమంతను పరిచయం చేయాల్సిన పనిలేదు. అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చిన్న చిన్న గొడవల కారణంగా ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. కొంతకాలంగా మయోసైటిస్‌తో బాధపడుతున్న సమంత చికిత్స నిమిత్తం సినిమాలకు విరామం ప్రకటించింది.

ట్రీట్‌మెంట్‌ తర్వాత కథలు వింటూ సినిమాల్లో బిజీ కావాలని ప్రయత్నిస్తోంది. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంతపై నెగెటివ్ ట్రోలింగ్ ఎక్కువైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. ఫ్యామిలీమెన్ వెబ్ సిరీస్ కారణంగా తాను చాలా విమర్శలు ఎదుర్కొన్నానని చెప్పింది. రాజీ పాత్ర తన ఇంటిని దెబ్బతీసిందని, వెబ్ సిరీస్‌లో తన పాత్ర వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని ఆమె కోరింది. సమంత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Read More Supritha - Ram Gopal Varma : రాంగోపాల్ వర్మతో సుప్రీత నైట్ పార్టీ..

dc-Cover-kej2np380dqs1k6pki63a8cfh3-20231129224621.Medi

Read More పుష్ప 2 ఇంటెన్స్‌గా కొత్త పోస్టర్

ఇన్ని రోజులు కామెంట్స్ చేసిన తర్వాత క్షమాపణ చెప్పాలా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇంత సడన్ గా సమంత ఎందుకు సారీ చెప్పిందని అంతా విశ్లేషిస్తున్నారు. ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన. IMD అలర్ట్.. అయితే కొంత మంది నెటిజన్లు సమంత నాగ చైతన్యకి సారీ చెప్పారు, ఈ సిరీస్‌లో సామ్ తన పాత్రకు వంద శాతం న్యాయం చేసినప్పటికీ, ఈ పాత్ర కారణంగా ఆమె ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయింది. దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారనే ప్రచారం జరిగింది.

Read More Ramzan : రంజాన్‌లో స్టార్ హీరోయిన్ సూపర్ లుక్!

తాజాగా, ఈ వెబ్ సిరీస్‌లో తన పాత్రకు క్షమాపణలు చెప్పాలని ఆమె చైతన్యను కలిసి నిర్ణయించుకున్నట్లు చర్చ జరుగుతోంది. ఆమె అలాంటి నిర్ణయం తీసుకున్నందున క్షమించబడింది. నాగ చైతన్య-సమంత కలిసిపోవాలని అభిమానులంతా బలంగా కోరుకుంటున్నారు. చిన్నచిన్న విభేదాల వల్లే వీళ్లిద్దరూ విడిపోయారని, మళ్లీ కలిస్తే అంత మంచి జోడీ కాదంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

Read More Meera Chopra Marriage I ఘనంగా హీరోయిన్ మీరా చోప్రా వివాహ వేడుక 

Views: 0

Related Posts