పొట్టి డ్రెస్‌లో అనసూయ జలకాలాట.. పిక్స్ చూస్తే ‘ఆహా’ అనాల్సిందే!

అక్కడ జలకాలాడుతూ, కొండల్లో ట్రెక్కింగ్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఫొటోస్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. తన సొంతోషాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితం అను తన ట్రెక్కింగ్‌ ఫొటోస్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.

పొట్టి డ్రెస్‌లో అనసూయ జలకాలాట.. పిక్స్ చూస్తే ‘ఆహా’ అనాల్సిందే!

టాలీవుడ్ నటి, యాంకర్, అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చి.. రిలాక్స్‌ అవుతున్నారు.

ఇటీవలే తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లారు. సిక్కింలోని ప్రకృతి అందాలను అనసూయ ఆస్వాదిస్తున్నారు. అక్కడ జలకాలాడుతూ, కొండల్లో ట్రెక్కింగ్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఫొటోస్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. తన సొంతోషాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితం అను తన ట్రెక్కింగ్‌ ఫొటోస్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.

Read More Shraddha : శ్రద్దా అందాల ఆరబోత..

445165430_18351650968100352_5292046736028315183_n

Read More surekha second marriage : మా అమ్మకు అలాంటి అంకుల్స్ కావాలి 

‘మరో ట్రెక్.. మరో రోజు.. మరో అందమైన మౌంటైన్ ఫారెస్ట్ ఫాల్. అద్భుతంగా ఉంది. మరిచిపోలేని జ్ఞాపకాలు ఇవి’ అని అనసూయ భరద్వాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. భర్త సుశాంక్ భరద్వాజ్, ఇద్దరు కుమారులతో కలిసి వాటర్ ఫాల్ నీటిలో ఎంజాయ్ చేస్తున్న కొన్ని ఫొటోస్ జత చేశారు. ఈ ఫొటోస్‌లో అనసూయ చాలా హాట్ హాట్‌గా ఉన్నారు. పొట్టి డ్రెస్‌లో ఉన్న అను అందాలకు అందరూ ఫిదా అవుతున్నారు. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read More టిల్లు స్క్వేర్ కలెక్షన్ల మోత.. రూ.100 కోట్ల క్లబ్‍లోకి సిద్ధు...

445077378_18351650920100352_4783843112767717538_n

Read More Murali Mohan : కీరవాణి కొడుకుతో పెళ్లి!

సామాజిక మాధ్యమాలలో అనసూయ చురుగ్గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తన సినిమాలతో పాటు కుటుంబానికి సంబంధించిన విషయాలు, ఫొటోలను నిత్యం పంచుకుంటూ ఉంటారు. ఇటీవల రజకార్‌ మూవీలో పోచమ్మగా మెప్పించిన అనసూయ.. పుష్ప2లో దాక్షాయణిగా అలరించేందుకు సిద్ధమవుతున్నారు. తొలి సారి కేవలం కొన్ని సీన్లకే పరిమితమైన అను.. రెండో సారి మరింత కీలకం కానున్నారు.

Read More Chiru : శంకర్‌ కూతురి పెళ్లిలో చిరు కుటుంబం సందడి!

445372583_18351650992100352_3643040689949773804_n

Read More Tillu Square I నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు..

445004029_18351650947100352_4676378465330535700_n

Read More movie Thalakona I మార్చి 29న "తలకోన" విడుదల

445181772_18351650938100352_7921216241093926801_n

Read More Supritha - Ram Gopal Varma : రాంగోపాల్ వర్మతో సుప్రీత నైట్ పార్టీ..

445517639_18351650956100352_3263874951795721605_n

Read More Naresh pavitra : 1500 కోట్ల ఆస్తికి ఆశపడి 60 ఏళ్ళ నటుడికి మెడలు వంచిన 44 ఏళ్ళ నటి..

445093265_18351650929100352_3161219457006826620_n

Read More Nithya Shetty I బరితెగించిన దేవుళ్ళు మూవీ చైల్డ్ ఆర్టిస్ట్..

445517639_18351650956100352_3263874951795721605_n445026745_18351650983100352_3165049852796223370_n

Views: 1

Related Posts