వారెవ్వా... అందానికి ఆధార్ కార్డు ఈ చిన్నారి.. వయ్యారి ఎవరో కనిపెట్టండి

ఇంతకు ఈ ఫొటోలో ఉన్న చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? అందానికి కేరాఫ్ అడ్రస్ ఆమె.. వయసు పెరుగుతున్న తరగని అందంతో కవ్విస్తుంది ఆ ముద్దుగుమ్మ. ఆమె అందానికి పడిపోని కుర్రాడు ఉండదు. తన మాటలతో.. చలాకీ తనంతో ప్రేక్షకులను కవ్విస్తుంది ఆమె.. ఇంతకు ఆమె ఎవరో కనిపెట్టారా.? ఆమె మరెవరో కాదు..

వారెవ్వా... అందానికి ఆధార్ కార్డు ఈ చిన్నారి.. వయ్యారి ఎవరో కనిపెట్టండి

అందం, అభినయం ఉంటే చాలు అవకాశాలు వెతుకుంటూ వస్తుంటాయి. ఒక్కసారి మన టాలెంట్ చూపిస్తే చాలు ఇండస్ట్రీలో బిజీ అవ్వడం ఈజీ గా కనిపిస్తుంది. కాకపోతే ఆ మొదటి అవకాశం అందుకోవడమే కష్టం..

anasuya-bharadwaj-glorious-looks-in-new-photos

Read More Anupama Parameswaran : శృంగారం చాలా కష్టం..

ఒకవేళ అవకాశం వచ్చిన మనల్ని మనం నిరూపించుకోవాలి. అలా నిరూపించుకొని ఇప్పుడు ఇండస్ట్రీలో బిజీగా ఉన్న బ్యూటీస్ లో పైన కనిపిస్తున్న అమ్మడు కూడా ఒకరు.. ఇంతకు పై ఫొటోలో ఉన్న చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? అందానికి కేరాఫ్ అడ్రస్ ఆమె.. వయసు పెరుగుతున్న తరగని అందంతో కవ్విస్తుంది ఆ ముద్దుగుమ్మ. ఆమె అందానికి పడిపోని కుర్రాడు ఉండదు. తన మాటలతో.. చలాకీ తనంతో ప్రేక్షకులను కవ్విస్తుంది ఆమె.. ఇంతకు ఆమె ఎవరో కనిపెట్టారా.? ఆమె మరెవరో కాదు..

Read More Family Star Runtime : రన్‍టైమ్‍తో వస్తున్న ఫ్యామిలీ స్టార్

anasuya_g11709165077

Read More Dimple hayathi skin color I హరీష్ శంకర్ నుంచి ఫోన్ వచ్చింది... డింపుల్ ఒకసారి రా అని...

పై ఫొటోలో క్యాప్ పెట్టుకొని క్యూట్ గా కనిపిస్తున్న ఆ చిన్నారి మరెవరో కాదు. అందాల భామ అనసూయభరద్వాజ్. నేడు ఈ ముద్దుగుమ్మ పుట్టిన రోజు. సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ తారలు ఈ అమ్మడికి పుట్టిన రోజు విషెస్. తెలుపుతున్నారు యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన అనసూయ ఆతర్వాత ల్లో రాణిస్తుంది. చాలా ల్లో స్పెషల్ రోల్స్ చేసి ప్రేక్షకులను మెప్పించింది ఈ చిన్నది.

Read More Hyd : హైదరాబాద్‌లో అక్షయ్‌కుమార్‌..

Lovely Clicks Of Anasuya Bharadwaj

Read More Rhea Chakraborty : రియా చక్రవర్తి బికినీ బ్రాలో అద్భుతం

యాంకర్ గా చాలా టీవీ షోల్లో నటించింది ఈ చిన్నది. తన అందంతో చలాకీ తనంతో ప్రేక్షకులను మెప్పించింది. అలాగే రంగస్థలం లో రంగమ్మత్తగా ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంది. ఈ తర్వాత అనసూయ క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పుడు వరుస లతో బిజీగామారిపోయింది. అలాగే సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. సమాజంలో జరిగిన విభిన్నమైన సంఘటనలపైనా కూడా స్పందిస్తూ ఉంటుంది అనసూయ. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలకు మంచి క్రేజ్ ఉంది. కుర్రాళ్ళు ఈ ఫోటోలకు లైకుల వర్షం కురిపిస్తూ ఉంటారు.

Read More Sruthi hasan I శృతి హాసన్తో లోకేష్ రొమాన్స్ పీక్స్..

Anchor Anasuya Bharadwaj Latest Photoshoot_15

Read More Actress I తల్లైనా తగ్గేదే లే అంటున్న తెలుగు హీరోయిన్.. ఎవరో తెలుసా?

Views: 0

Related Posts