నాగ చైతన్య, శోభిత విడిపోవడం ఖాయం! బాంబు పేల్చిన వేణు స్వామి

ఉత్తరా నక్షత్రంలో వీరి నిశ్చితార్థం జరిగింది. నాగ చైతన్య రాశికి కర్కాటక రాశి. శోభిత ధూళిపాళాడి ధనుస్సు రాశి, ఇందులో నాగ చైతన్యకు 6 పాయింట్లు, శోభితకు 8 పాయింట్లు వచ్చాయి. శోభిత జాతకంలో శని దృష్టి శుక్రుడు, గురువులతో పాటు అంగారకుడిపై ఉంటుంది. ఇద్దరి జాతకాల్లోనూ ఆరుద్రలు ఉన్నాయన్నారు. నాకు కావాలి అని చెప్పినట్లు జాతకం ఫీలవ్వాలని కోరుకుంటున్నానని, తెలియక చెప్పడం లేదని అన్నారు.

నాగ చైతన్య, శోభిత విడిపోవడం ఖాయం! బాంబు పేల్చిన వేణు స్వామి

- జయభేరి, హైదరాబాద్ :
ప్రస్తుతం నాగ చైతన్య, శోభిత నిశ్చితార్థం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. నేషనల్ వైడ్ ట్రెండింగ్ మరియు ప్రతి పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఎవరి నోట వినిపించినా ఇప్పుడు ఈ జంట, సమంతల పేరు వినిపిస్తుండడంతో వీరి ఎఫైర్ జోరుగా చర్చనీయాంశమైంది. తాజాగా ప్రముఖ సినీ జ్యోతిష్యుడు వేణు స్వామి ఈ విషయంలో ఎంట్రీ ఇచ్చి ఈ ఎంగేజ్‌మెంట్ వార్తను మరింత ఆసక్తికరంగా మార్చారు.

అయితే ఈరోజు ఉదయం ఆయన చెప్పినట్టుగానే ఇద్దరి జాతకానికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు. వారి జాతకం బాగోలేదని వ్యాఖ్యానించారు. సమంత జాతకం కంటే శోభిత జాతకం బాగోలేదని, 2027 వరకు బాగానే ఉన్నా ఈ మూడేళ్ల తర్వాత చైతూ, శోభితలకు ఓ మహిళ వల్ల సమస్యలు, గొడవలు తప్పవని అన్నారు. అలాగే తమ నిశ్చితార్థం ముహూర్తం, జన్మ నక్షత్రం వివరాలను పరిశీలిస్తే తాము అస్సలు కలిసి ఉండలేమని, కచ్చితంగా విడిపోతామని వేణు స్వామి తెలిపారు.

Read More వారెవ్వా... అందానికి ఆధార్ కార్డు ఈ చిన్నారి.. వయ్యారి ఎవరో కనిపెట్టండి

తమ నిశ్చితార్థం ఎప్పుడు జరిగిందో జ్యోతిష్యుడు కూడా కచ్చితంగా చెప్పగలడని ఆయన అన్నారు. ఉత్తరా నక్షత్రంలో వీరి నిశ్చితార్థం జరిగింది. నాగ చైతన్య రాశికి కర్కాటక రాశి. శోభిత ధూళిపాళాడి ధనుస్సు రాశి, ఇందులో నాగ చైతన్యకు 6 పాయింట్లు, శోభితకు 8 పాయింట్లు వచ్చాయి. శోభిత జాతకంలో శని దృష్టి శుక్రుడు, గురువులతో పాటు అంగారకుడిపై ఉంటుంది. ఇద్దరి జాతకాల్లోనూ ఆరుద్రలు ఉన్నాయన్నారు. నాకు కావాలి అని చెప్పినట్లు జాతకం ఫీలవ్వాలని కోరుకుంటున్నానని, తెలియక చెప్పడం లేదని అన్నారు.

Read More "ధూం ధాం" సినిమా నుంచి సెకండ్ సింగిల్ 'మాయా సుందరి..' లిరికల్ సాంగ్ విడుదల

Latest News

డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్
జయభేరి, డిండి : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(MRPS)కామదేను గౌరారం గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మాదిగ...
తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకు నేషనల్ అసెస్ మెంట్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)B++గ్రేడ్ మంజూరు
చంద్రమౌళి( CM) కు బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం 
ఎబివిపి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించినారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం PRTUTS తోనే సాధ్యం 
గుడికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి 

Social Links

Related Posts

Post Comment