Ketika Sharma : అయ్య బాబోయ్! భారీ ఎద అందాలను కెమెరా ముందు పెట్టేసిన రొమాంటిక్ భామ

భారీ అందంతో యూత్ లో హై వోల్టేజ్ తీసుకురావడం ఈ బ్యూటీ ప్రత్యేకత. 

  • తాజాగా ఈ భామ తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అయితే ఈ ఫోటోల్లో మాత్రం అందాల విందు చేసింది. ఈ ఫోటోలపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.

Ketika Sharma : అయ్య బాబోయ్! భారీ ఎద అందాలను కెమెరా ముందు పెట్టేసిన రొమాంటిక్ భామ

'రొమాంటిక్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కేతికా శర్మ తాజాగా బ్లాస్టింగ్ ఫోటోలను షేర్ చేసింది. ఇప్పుడు ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి. కొంతమంది సినీ తారలు వెండితెరపై అందంగా ఉంటూ కుర్రాళ్ల గుండెల్లో స్థిరపడతారు. కొన్ని సినిమాలు చేసినా ఎప్పటికీ గుర్తుండిపోతారు. హీరోయిన్ కేతికా శర్మ కూడా ఆ కోవకే చెందుతుంది. భారీ అందంతో యూత్ లో హై వోల్టేజ్ తీసుకురావడం ఈ బ్యూటీ ప్రత్యేకత. 

Kethika-Sharma-1-2024-04-2927d3f251046ad4491696854f9649bc

Read More ‘మార్టిన్’ ట్రైలర్ గ్రాండ్ రిలీజ్

పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ నటించిన ‘రొమాంటిక్’ సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టింది కేతికా శర్మ. ఆ మధ్య విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ ఉత్తరాది భామ నటనతో పాటు తన అందచందాలతో అదరగొట్టింది. ఆ మధ్య తెలుగులో ‘రంగరంగ వైభవంగా’ సినిమాతో పలకరించింది కేతిక. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో ఈ భామ ఆశలు ఆవిరయ్యాయి. 

Read More ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ రివ్యూ, రేటింగ్‌

Kethika-Sharma-8-2024-04-368ad1d7f69fae8cc1f389291a134224

Read More 'దేవర’.. తొలి భారతీయ హీరోగా ఎన్టీఆర్ అరుదైన రికార్డ్

తాజాగా ఆమె పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ల బ్రో.. ది అవతార్ చిత్రంలో నటించింది. నాగశౌర్య హీరోగా వచ్చిన లక్ష్యం సినిమాలో కేతిక నటించింది. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఇదిలా ఉంటే సుమంత్ హీరోగా సుబ్రహ్మణ్యపురం సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సంతోష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకుడు. విలువిద్య నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు. 

Read More Actress Anjali : బాలకృష్ణపై హీరోయిన్ అంజలి ఆసక్తికర ట్వీట్..

Kethika-Sharma-5-2024-04-a6c9366e380c3f4c8fedf33c2dd05a44

Read More Anasuya Bharadwaj : అనసూయ లేటెస్ట్ ఫోటోలపై నెటిజన్ల షాకింగ్ కామెంట్స్

పైగా తెలుగులో ఇప్పటి వరకు ఈ నేపథ్యంలో పెద్దగా సినిమాలు రాలేదు. కానీ సినిమాలో సరైన కథ లేకపోవడంతో ఆకట్టుకోలేకపోయింది. కేతిక నటించిన మరో సినిమా హిట్టయింది. ఈ చిత్రం సెప్టెంబర్ 2, 2022న విడుదలై ఆకట్టుకోలేకపోయింది. అంతేకాదు వైష్ణవ్ తేజ్ కెరియర్ లో చేసిన మొత్తం మూడు సినిమాల్లో ఈ సినిమా వీక్ ఓపెనింగ్స్ రాబట్టింది. కేతికా శర్మ నటించిన ప్రతి సినిమా డిజాస్టర్‌గా మారడంతో ఈ భామకు అవకాశాలు కరువయ్యాయి. 

Read More Geeta Bhagat : యాంకరింగ్ కు బెస్ట్ ఛాయిస్ గీతా భగత్

Kethika-Sharma-2-2024-04-d4aaddd28599913c54741cd7dfd4c79e

Read More Sonakshi : కూరగాయల్లా బేరాలు ఆడుతుంటారు..

ఇదిలావుంటే.. తాజాగా ఈ భామ తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అయితే ఈ ఫోటోల్లో మాత్రం అందాల విందు చేసింది. ఈ ఫోటోలపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఇప్పుడు ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ భామ.. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కుర్రాళ్ల దృష్టిని కోల్పోతోంది. దీంతో సేల్స్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

Read More Samantha : సమంత న్యూడ్ ఫోటోలు వైరల్..

Kethika-Sharma-2a

Read More దిగ్గజ గీత రచయితల సమక్షంలో ఘనంగా "రేవు" సినిమా ఆడియో రిలీజ్