Tughlaq Movie Release : అమెజాన్ ప్రైమ్ లో తుగ్లక్ చిత్రం రిలీజ్
ఆస్కార్ అవార్డ్ విజేత ప్రముఖ గేయరచయిత చంద్రబోస్ తుగ్లక్ అనే చిత్రం ద్వారా నటుడిగా వెండితెరకు పరిచయం అయ్యాడు. చంద్రబోస్ నటించిన విధానం రఘు కుంచెతో కలిసి చేసిన ప్రతి సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఆలరించే కథ కథనం విషయంలో దర్శకుడు జయం ప్రణీత్ ప్రతి సన్నివేశాన్ని ఉత్కంఠ పరిచేలా చిత్రీకరించారు.
జయభేరి, హైదరాబాద్ :
ఆస్కార్ అవార్డ్ విజేత ప్రముఖ గేయరచయిత అయిన చంద్రబోస్ తుగ్లక్ అనే చిత్రం ద్వారా నటుడిగా వెండితెరకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రం అమెజాన్‌ప్రైమ్‌లో రిలిస్ అయి మంచి హిట్ టాక్‌తో దూసుకుపోతున్న సమయంలో చిత్రయూనిట్ మీడియతో ముచ్చటించారు.

Views: 1


