పల్లె దవాఖాన నీ సందర్శించిన ఉప్పల్ ఎమ్మెల్యే

పల్లె దవాఖాన నీ సందర్శించిన ఉప్పల్ ఎమ్మెల్యే

Dr AS Rao Nagar డివిజన్ పరిధిలోని అయోధ్య నగర్ లో వున్న పల్లె దవాఖాన నీ DMHO రఘు నాథ్ స్వామితో కలిసి సందర్శించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి.

ఈ సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి తమ సమస్యలను ఆశా వర్కర్లు తెలియజేయడం జరిగింది. తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు.

Read More ఎబివిపి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించినారు.

IMG-20240812-WA1992

Read More రసాయనాల వాడకం తగ్గించాలి

ఈ కార్యక్రమంలో Dr విజయ రాణి , Dr రమాదేవి, AS Rao Nagar డివిజన్ BRS పార్టీ మాజీ అధ్యక్షుడు కాసం మహిపాల్ రెడ్డి ,కాప్రా డివిజన్ BRS పార్టీ నాయకులు బైరీ నవీన్ గౌడ్, బేతాల బాలరాజు  తదితరులు పాల్గొన్నారు.

Read More KTR : కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు

IMG-20240812-WA1991

Read More జర్నలిస్టుల జీవితాలు గాలిలో దీపాలు..

Views: 0