కష్టంలో తోడుగా.. కన్నీళ్లలో అండగా…
వరద బాధితులను నేరుగా కలిసి…
ప్రభుత్వం తమకు అండగా ఉందన్న భరోసా కల్పించే ప్రయత్నం చేశాను. ఖమ్మం ఎఫ్ సిఐ రోడ్డులో మున్నేరు వరద ప్రభావిత కాలనీలో బాధితులతో ముఖాముఖి మాట్లాడాను.


Read More గౌడవల్లిలో కుక్కల స్వైర విహారం
Views: 0


